తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్

kk

తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్

విదేశాల్లోని ఆయా ప్రభుత్వాల్లో ఉన్నత పదవుల్లో ఉంటూ ఆ పదవికే వన్నె తెస్తున్న కమ్మవారు ఎందరో ఉన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు కమ్మవారి కీర్తిని విశ్యవ్యాప్తం చేస్తున్న వారు ఎందరో ఎందరో. ఇక దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కమ్మవారి ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఎందరో కమ్మవారు వివిధ హోదాల్లో, ఉన్నత పదవుల్లో ఉన్నారు. తాజాగా, తమిళ ప్రభుత్వం ఎం.శ్రీధర్2ను సమాచార శాఖ కమిషనర్‌గా నియమించింది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్లపాటు, లేదంటే 65 ఏళ్ల వయసు వరకు పదవిలో ఉంటారు.

Share: