ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన శ్రీమతి దగ్గుపాటి విజయ కుమారి తన భర్త దగ్గుబాటి కిషోర్ గత రెండు సంవత్సరాలుగా హార్ట్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని ఇటీవల ఆ వ్యాధి మరింత తీవ్రం అయిందని వైద్యం చేయించుకునే ఆర్థిక పరిస్థితి తమకు లేదని ఆర్థిక సహాయం అందించవలసిందిగా కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేయడం జరిగింది దాతల సహకారంతో 25/11/2020 న 20 వేల రూపాయలు శ్రీమతి విజయ కుమారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది.. సంస్థ ద్వారా ఏ సేవా కార్యక్రమం తలపెట్టినా సహకరిస్తున్న దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సమితి అధ్యక్షుడు పరుచూరి రామకృష్ణ ; కార్యదర్శి లింగం వెంకట గోపీనాథ్ ; కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి తెలియజేశారు
దగ్గుపాటి కిషోర్ కు 20000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021