నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి

N2

నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నవభారత్‌ వెంచర్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.161.79 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.60.31 కోట్లతో పోలిస్తే 168 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం 29.5 శాతం పెరిగి రూ.509.94 కోట్ల నుంచి రూ.660.13 కోట్లకు చేరింది.

Share: