వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ

v

కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు శివారు కసుకర్రు గ్రామంలో అమ్మ సేవా నిలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు కీర్తిశేషులు కోటపాటి సరస్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో కీర్తిశేషులు పరుచూరి శేషయ్య గారి జ్ఞాపకార్థం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 17 వేల రూపాయలు విలువచేసే చీరలు మూడువేల రూపాయలు విలువచేసే బొబ్బట్లు బూందీ బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా వృద్ధులకు సహాయం అందిస్తున్నట్లు సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలియజేశారు

Share: