శ్రీలంక లో కమ్మ నాయకులు

s1

క్రీ.శ. 1707 నుండి 1815 శ్రీంకలో నాయకర్‌ రాజ్యం విజయవంతంగా పాలించారు. నాయకర్‌ వంశీయ మధురనాయక వారసు తొగువారు కమ్మవారు. కమ్మనాయకు నుగురు వంద సంవత్సరాు సుమారు పాలించారు. విజయరాజ సింఘ 1739-1747, కీర్తిరాజ సింఘ -1747-1782 రాజాధిరాజ సింఘ 1782-1798, విక్రమరాజ సింఘ 1798-1815.
మహాస్వర రాజ్యాం పాకు కాండీనాయకు వారి బంధుత్వాు మధుర, తంజావూరు నాయక వంశ స్త్రీను వివాహమాడారు. తంజావూరు నాయకు తొగువారు కమ్మవంశీయు కాండీనాయకుకు తంజావూరు, మధురై నాయకుతో మంచి సంబంధాు కొనసాగించారు.
చివరి కాండీ మహారాజు వీరపరాక్రమ నరేంద్ర సింఘ 1707 నుండి 1739 వరకు పాలించారు. 1710లో రాజు మధురనాయక రాజ వంశీయు స్త్రీని వివాహమాడారు. పిట్టినాయకర్‌ మధుర రాజవంశీయు. వీరి కుమార్తెను వివాహమాడారు. మొదటి భార్యకు సంతానం కుగనందున మర మధురరాజ వంశపు స్త్రీని వివాహమాడారు. అయినా వీరపరాక్రమ సింఘకు సంతానం రెండవ భార్య వన కగనందున శ్రీంక రాజవంశం మాతవి కుటుంబానికి చెందిన మరొక స్త్రీని వివాహమాడారు. ఆమెకు ఒక కుమారుడు కలిగినా, అనతికాంలోనే మరణించాడు. తదుపరి ముఖ్య వంశం నుండి మరొకామెను చేసుకోడా ఆమె నుండి సంతానం కలిగింది. అతని పేరు వునంభువి. అతని తల్లి రాజవంశం నుండి వచ్చినది కానందున న్యాయనమ్మతం కాలేదు. పునంభువిని రాజుగా నియమించుటకు, అందువన వీరపరాక్రమ సింఘకు వారసు కనిపించనందున మొదటి భార్య మధురై రాజవంశనాయకు కుమార్తె సోదరుడిని- అనగా మధురనాయక వంశ పిట్టినాయకర్‌ కుమారుడును ంకరాజుగా నియమించుటకు నిర్ణయించారు.
శ్రీంక న్యాయశాస్త్రం ప్రకారం రాజకుమారుడు లేక, సోదరుని సంతానం లేక రాణి చెల్లి సంతానం అర్హు. వీరపరాక్రకమ సింఘ బావమరిది మధుర నాయక వంశీయుడు విజయరాజ సింఘ శ్రీంక రాజుగా ఎన్నికయ్యారు. శ్రీంకలో కాండీ ప్రాంతంలో మధురనాయక వంశంవారు (దక్షిణ భారతం నుండి )రాజరికం ప్రారంభమైంది.
విజయరాజసింఘ కాండీ పాకునిగా మధుర నాయవంశ వారసునిగా వారు సంప్రదాయాను పుణికిపుచ్చుకుని పాన చేశారు. దేశ సంస్కృతి బౌద్ధ మతాన్ని ఆదరించిరి వీరు హిందువైననూ కాండీలో అనేక బౌద్ధ గుహను ఏర్పాటు చేశారు. దేశంలో కొంతభాగం డచ్చివారి పానలో ఉండుటచే స్థానిక సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న క్రైస్తవ చర్చిను విధ్వంసం కావించారు. పోర్చుగీసువారికి వ్యతిరేకంగా చర్యు ప్రారంభించారు. దేవాభివృద్ధికి అనేక చర్యు చేపట్టారు. మధురనాయక రాజవంశ స్త్రీని వివాహమాడారు. 1736లో భారతదేశంలో దక్షిణాన 200 సంవత్సరాు పాలించిన మధురనాయకు పాన అంతం కాగా భారత భూభాగమంతా ముస్లిం పాన ప్రారంభమైంది.
మధురనాయక రాజు పాన అంతంకాగా రాజవంశీయు వారి వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. రాజవంశీయుందరిని విజయరాజ సింఘ కాండీ దేశానికి ఆహ్వానించారు. విజయరంగ చొక్కనాథకు కాండీ ఆహ్వానమున మన్నించి వెళ్లుట మంచిదని తచారు. ఈ రాజకుటుంబం బంగారు తిరుమ ప్రస్తుతం శివగం జమిందారు వెంటనే ఆహ్వానాన్ని మన్నించారు. తిరుమ నాయక్‌ కాండీ నాయకుని కలిసి వారి విజ్ఞప్తిని మన్నించారని తెలిపారు. నరేంద్రన్న నాయకవారి వివాహం కావసిన కుమార్తె కాండీ వెళ్ళుటకు నిశ్చయించారు. వారి సోదరుడు వారి కుటుంబం, చాలా మంది రాజవంశీయు వారి కుమార్తె వివాహం సిలోన్‌లోని కాండీలో మధునాయక వంశీయు చాలా మంది వెళ్లారు. మర విజయరాజ సింఘ మరొక మధుర నాయక కుమార్తెను వివాహమాడారు. నరేంద్రప్ప నాయక కోరికపై విజయరాజసింఘ కుమారుడు మరణించుట వన న్యాయస్థానాన్ని తన మొదటిభార్య సోదరునికి అధికారం ఇవ్వాని కోరారు.

శ్రీ కీర్తి శ్రీరాజసింఘ : 1747-1782 :

విజనరాజ సింభార్య పెద్ద సోదరుడు శ్రీ కీర్తి రాజసింఘకు అధికారం ఇవ్వడానికి అంగీకరించినా చిన్న బావమరిది అభ్యంతరం పెట్టగా వారిద్దరి మధ్య అంగీకారం అయేవిధంగా కీర్తి రాజసింఘ తదుపరి అధికారం ఇచ్చుటకు ఒడంబడిక చేశారు. కీర్తిరాజసింఘ బుద్ధిజంనకు అంకితమయ్యారు. వారి భాషాభివృద్ధికి కృషిచేశారు. బౌద్ధమత రాజుగా మారి రాజమహావిహార్‌ నిర్మించారు. కీర్తి తన పానలో కాండీ ప్రాంతంలో దేవాయాను నిర్మించారు.
1761లో కీర్తి రాజసింఘ డచ్చివారిపై యుద్ధం ప్రకిటించి తూర్పుతీర ప్రాంతంలోని చాలా ప్రాంతాు 1765లో స్వాధీనమైనాయి. అనేకమంది డచ్చివారిని బందీుగా పట్టుబట్టారు. తదుపరి కీర్తి మద్రాసులో ఇంగ్లీషువారు జూన్‌ పెబస్‌తో 1762లో చర్చు ప్రారంభించారు. డచ్చివారిని కాండీ నుండి తరిమివేయుటకు ఇంగ్లీషువారి సహాయం కోరారు. ఇంగ్లీషు వారి కౌన్సిర్‌ మిస్టర్‌ పెబున్‌ని కాండీ పంపుట, కీర్తి రాజసింఘ, బ్రిటీష్‌వారి మధ్య ఇంగ్లీషువారికి వ్యాపారం చేసుకునే అధికారం అంగీకరించుట, మిరయు, పోక, కాఫీ సుగంధ ద్రవ్యాు వారు ఎగుమతికి అనుమతించారు. బ్రిటీష్‌వారు డచ్చివారిని తరిమివేయుట వారి మధ్య అంగీకారమైంది.
కీర్తి రాజసింఘ నడుకుట్టినాయకర్‌ కుమార్తెను 1749 వివాహమాడారు. మరి ముగ్గురు మధురై నాయకరాజ కన్యకను వివాహమాడారు. అయినా సంతానం కుగలేదు. కీ.శే. డిన్నవే (హెడ్‌మాన్‌) ఆఫ్‌ బింటినా, కుమార్తెను కుమారును వారుసురక్షితంగా పెంచి మధుర రాజవంశ స్త్రీతో వివాహం చేశారు. కీర్తి చక్ర 1782 జనవరి 2న మరణించారు. గుర్రంపై నుండి పడి గాయాపాలై మరణించారు. కీర్తి రాజసింఘ కాంలో ప్రజతో సన్నిహితంగా ఉండి, బౌద్ధ సంప్రదాయాన్ని కాపాడి మంచి పాకునిగా కీర్తి పొందారు.

రాజారాధిరాజ సింఘ 1782-1798 :

కీర్తి రాజసింఘ మరణానంతరం ఆయన సోదరుడు రాజాధిరాజసింఘ మధురై రాజవంశం నుండి కాండీ తన అన్న కీర్తి రాజ సింఘతో చిన్నతనంలో వచ్చెను. రాజాధిరాజసింఘ అనేక భాషలో పాండిత్యం సంపాదించారు. బౌద్ధమతంలోని అనేక విషయాను బాగా గ్రహించారు. మంచి కవిగా పాండిత్యం సంపాదించారు. కవి పండితును ఆదరించారు. 1798లో సంతానం లేకుండానే మరణించారు. మొదటి ఆదిగర్‌ (ప్రధానమంత్రి) పివిమతవి ముఖ్య వ్యక్తిగా బాధ్యతు వహించగా రాజాధిరాజ సింఘ రాణి ఉపేంద్రమ్మ చెల్లి కుమారుడు విక్రమసింఘ అధికారంలోకి వచ్చారు.

విక్రమరాజసింఘ 1798-1815 :

చివరి మధుర నాయకరాజు వంశంలోనివాడు. ఇతని కాంలో బ్రిటిష్‌వారు దేశంలో బపడ్డారు. మొదటి ఆదిగర్‌ (ప్రధానమంత్రి) దక్షిణ భారత వంశ నాయకరాజు పరిపాన కాండీలో అంతమగుటకు కృషి చేసి విజయం సాధించారు.
బ్రిటిషువారి అధిపత్యం పెరిగింది రాజును బందీగా చేసి వెళ్లూరు జైుకు తరలించారు. వారి రాణుకు నామమాత్రపు బృతిని ఏర్పాటు చేశారు. తరువాత వారి వంశం వారికి అనగా 156 సంవత్సరాు శ్రీంకకు స్వాతంత్య్ర వచ్చేవరకు చెల్లించారు.
శ్రీంక సంప్రదాయ బౌద్ధమతానికి విఘాతం కుగకుండా మధుర నాయరాజు అభివృద్ధి చేశారు. వీరి కాంలో అనేక కట్టడాు నిర్మాణం జరుగగా కాండీ సరస్సు విక్రమ సింఘ కాంలో అభివృద్ధి కుగగా, మహావీర కాంలో దేవాయాు, నిర్మాణం, రాజమహావిహారం నిర్మాణం జరిగింది. 100 యేళ్ల మధురనాయక రాజు కాండీని మనోరంజకంగా పాలించి ప్రజ ప్రశంస పొందారు.

శ్రీంక ఆఖరి తొగు రాజు వారసుడి మరణం :

చిత్తూరు జూలై 11 (ఆంధ్రజ్యోతి): అది చిత్తూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ. అక్కడ కటిక నేపై నెత్తుటి మడుగులో ఓ శవం పడి ఉంది. దానిపై ‘గుర్తు తెలియని మృతదేశం’ అంటూ ఓ కాగితం కూడా అంటించాడు. అది అనామక మృతదేహమే. అయితే, ఆ అనామక మృతదేశం శ్రీకం ఆఖరి తొగు రాజు విక్రమ రాజ సింఘ వారసుల్లో ఒకరిది. గొప్ప రాజవంశంలో పుట్టి అనామకంగా బతికి.. అనామకంగానే చనిపోయిన అతడి పేరు మోహనరాజ సింగ! శ్రీంకను ఏలిన తొగు సింగాను ఇటీవ ‘ఆంధ్రజ్యోతి’ మెగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 200 ఏళ్ల కిందట శ్రీంక చివరి రాజు తొగు వాడైన విక్రమ రాజ సింగ అని, బ్రిటిష్‌ దురాక్రమణను ఎదిరించి పోరాడి చివరికి బందీగా దొరికిపోయారని వివరించింది. చిత్తూరు జిల్లాలోని నరసింగరాయునిపేట బస్టాండ్‌లో అనామకుడిగా బుకుతున్నాడని మెగులోకి తెచ్చింది. ఇప్పుడతను అంతకన్నా దయనీయంగా కన్నుమూశాడు. శుక్రవారం రాత్రి మూర్ఛ వ్యాధితో పడిపోయాడు. తకు బమైన గాయాయ్యాయి. నెత్తురోడుతున్న ఇతనిని 108లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికు పంపారు. చికిత్స పొందతూ చనిపోయాడు. మేమున్నామంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘గుర్తు తెలియని శవం’ అని పేర్కొంటూ మున్సిపాలిటీకి సమాచారం ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికు సమ్మెలో ఉండడంతో శవ దహనం సాధ్యపడలేదు.
శ్రీంక, ఆఖండ బారతానికి దిగువన ఒక నీటిచుక్కలా కనపించే చిన్న దేశం! శ్రీకంను పరిపాలించిన ఆఖరి రాజు పేరు శ్రీ విక్రమ రాజసింగ. ఆయన పట్టమహిషి పేరు వెంకటరంగమ్మ వీరు తొగు నాయకరాజు. ‘కండి’ రాజధానిగా వీరి పాన సాగింది. 1815లో బ్రిటీష్‌ దురాక్రమణను ఎదిరించి, పోరాడారు. బందీుగా దొరికిపోయారు. రాజును, రాజ పరివారాన్నీ బంధించి ప్రస్తుత తమిళనాడులోని వేూరు కోటలో ఖైదు చేశారు. 1832లో శ్రీ విక్రమ రాజసింగ చనిపోయారు. ఆ తర్వాత వెకంటరంగమ్మ కన్ను మూశారు. విక్రమరాజసింగ మరో భార్య ముత్తుకున్నమ్మ కూడా మరణించారు. ఆ తర్వాత శ్రీంక చివరి తొగు రాజు ప్లిు ఏమయ్యారు? ఎక్కడున్నారు? వారు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఎన్నో ప్రశ్ను? ఒకప్పటి తొగు నాయకు రాజధాని, నేటి శ్రీంక సాంస్కృతిక రాజధాని ‘కండి’ నగరాన్ని దర్శించినపుడు, అక్కడి తొగు రాజు నివాస భవనాల్లో తిరుగాడినపుడు, ఆఖరి రాజు నిర్మించిన విశామైన కండి సరస్సు చుట్టూ నడచినపుడు ‘ఆంధ్రజ్యోతి’ రాయసీమ ప్రతినిధి ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు మదిలో ఇలాంటి ప్రశ్ను ఎన్నో తలెత్తాయి. శ్రీంక నుంచి వచ్చిన తరువాత కూడా అవే ప్రశ్ను వెంటాడాయి! ఆ ప్రశ్నకు సమాధానాు కనుగొనేందుకు సాగించిన అన్వేషణే ఈ కథనం…

s2

ది లాస్ట్‌ ఎంపరర్‌ – ఒక అన్వేషణ :

శ్రీంక చివరి రోజు తొగువాడే బ్రిటిషర్లతో యుద్ధం, ఓటమితో బందీ వేూరులో సొంత కోటలోనే ఖైదు 1965 వరకు వారసుకు ంక భరణం చిత్తూరు సమీపంలో వారసు వైభవం భరణా రద్దు తర్వాత చెల్లాచెదురు వేర్వేరు చోట్ల స్థిరపడిన వారసు తాతు ఏలిన చోటే ఒకరి దీనావస్థ తమ పరిస్థితి ంకకు చేర్చాని విన్నపం మన ప్రభుత్వాూ ఆదుకోవానే ఆకాంక్ష…
పాత తుప్పుపట్టిన ముదురాకుపచ్చరంగు ట్రంకుపెట్టె దాన్ని కమ్మేస్తూ కొన్ని గోతం మూటు, తాగిపారేసిన నీళ్ళ సీసాు, సంచిలో కొన్ని మందు… ఆ పక్కనే నిరామయమైన చూపుతో ఒక మనిషి చిత్తూరుకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోని నరసింగరాయనిపేట బస్టాప్‌లో కనిపించిన దృశ్యం ఇది. బస్టాప్‌నే నివాసంగా మార్చుకున్న ఆయనను అందరూ మోహన్‌బావు అనిపిుస్తారు. చుట్టుపక్కవాళ్లు చిన్నా చితకా పను చెబుతారు. కట్టొ కొట్టమంటే కొడతాడు. బట్టుంతకమంటే ఉతుకుతాడు. ఆకలైతే ఏదో ఒక గడప ముందు పాత ప్లాస్టిక్‌ ప్లేటుతో నిబడతాడు. ఆయన పల్లెంలో ఇంత అన్నం, కాస్త కూర పెట్టని తల్లి ఉండదు. ఏ టీ అంగడి ముందు నిబడి గ్లాసు చాపినా ఇన్ని వేడి వేడి టీనీళ్లుపోస్తారు. చిందరవందరగా పెరిగిన గడ్డంతో మాసిన గుడ్డతో కనిపించినా ఎవ్వరూ చీదరించుకోరు! ఎందుకంటే.. బికారిలా కనిపిస్తున్న మోహన్‌బాబు వెనుక పెద్ద చరిత్రే ఉంది!

ఇంతకీ ఎవరీ మోహన్‌బాబు?

మోహన్‌బాబు పూర్తిపేరు కండి మోహన రాజసింగ. శ్రీంక చివరి తొగు రాజు వారసుల్లో ఒకరు. తాత ముత్తాతు అంతులేని సంపదలో మునిగి తేలితే, ఈ మునిముని మనుమడు దిక్కుమొక్కులేని ఒంటరి బతుకు బతుకుతున్నాడు. నరసింగరాయని పేటలోని ‘ంక భవనం’లో దానధర్మా రాజదర్పంతో పెరిగిన ఇతడు అదే చోట ఇప్పుడు దేహీ అంటున్నాడు. నేకొరిగిన మహా వృక్షానికి మిగిలిన చివరి ఆనవాులా కనిపిస్తున్నారు. త్లె పాకు మీద వీరసింహంలా తిరగబడి పోరాడి బందీ అయిన విక్రమరాజసింగ వారసుడు ఇంత దయనీయ పరిస్థితిలో బతుకు ఈడుస్తున్నారంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు! కానీ, చరిత్ర చిత్రమైనది. సత్యం కఠినమైనది. పదండి, ఆ చరిత్రలోకి…

 

సమరం కలిపిన సంబంధం :

శ్రీంకలో తొగు రాజు పాన 1739లో మొదలైంది. కండి రాజధానిగా పాన సాగించిన సింహళ రాజుకు పోర్చుగీసు బగాను ఎదుర్కొవడం తకు మించిన భారంగా ఉండేది. దక్షిణ భారత దేశంలోని మధురై, తంజావూరు నాయక రాజు సాయం వీరికి తరచూ అవసరమయ్యేది. ఈ తొగు నాయక రాజు ఆయుధానీ, సైన్యాన్నీ పడవల్లో ంకకు అవసరమైనపుడంతా పంపేవారు. ఈ బంధాన్ని దృఢపరచుకోవడానికి ంక రాజు మధురై, తంజావూరు తొగు రాజకుటుంబా స్త్రీను పెళ్లాడేవారు. ఇదొక ఆచారంగా మారిపోయింది. కండి సింహళ రాజు నరేంంద్రరాజసింగ కూడా మధురై తొగు నాయకరాజు ఆడపడుచునే పెళ్లాడారు. ఈ దంపతుకు ప్లిు పుట్టలేదు. నరేంద్ర రాజసింగ మరణం తర్వాత రాజ్య వారసుడిగా పదెద్ద భార్య సోదరుడు విజయ రాజసింగ ను ప్రకటించారు. ఆమె తన సోదరుడిని మధురై నుండి ఆగమేఘా ంకకు పిలిపించి పట్టాభిషేకం చేశారు. దీంతో… శ్రీంక రాజ్యానికి తొగు నాయక రాజు బిడ్డ రాజు అయ్యారు. 1747లో విజయరాజసింగ బావమరిది కీర్తి రాజసింగ కండి రాజుగా బాధ్యతు స్వీకరించారు. విజయరాజసింగ భార్య కూడా మధురై తొగు నాయక రాజకుటుంబ స్త్రీ 1782 దాకా కీర్తి రాజసింగ పాన సాగింది. మద్రాసులోని ఈస్టిండియా కంపెనీ సాయంతో ఇతను ంకలో వ్యాపిస్తున్న డచ్‌ కోట మీద దాడు చేశారు. వాటిని ధ్వంసం చేశాడు. గుర్రపు స్వారీలో జరిగిన ప్రమాదంలో గాయపడి 1782లో కీర్తిరాజసింగ మరణించాడు. ఆమనకు కుమాయి లేకపోవడంతో మధురై నుంచి తనతోపాటు ంకకు వచ్చిన తన తమ్ముడికి కండి రాజ్య పట్టాభిషేకం చేశారు. ఇతనిపేరు రాజాధిరాజసింగ, 1782 నుంచి 1798 దాకా రాజాధిరాజసింగపాన సాగింది. ఆయన పాళి, సంస్కృత భాషల్లోపండితుడు. కవి. ఆయన ప్లిు పుట్టకుండానే 1798లో మరణించాడు. కండి కొత్త రాజుని ఎంపిక చేసే బాధ్యత ప్రధానమంత్రి పిలిమత్తవ మీద పడిరది. రాణి ఉపేంద్రమ్మ సోదరుడురాజ పదవిని ఆశించినా, స్థానిక పరిస్థితు వ్ల.. రాజాధిరాజసింగ 18 ఏళ్ల మేన్లుడిని దక్షిణ భారత దేశం నుంచి ంకకు పిలిపించి పట్టాభిషేకం చేశారు. ఇతనే విక్రమరాజసింగ. 1798 నుంచీ 1818 దాకా కండి రాజధానిగా శ్రీంకను ఈ అచ్చ తొగు నాయక రాజు పాలించాడు. ప్రధానమంత్రి కుట్రతో ఇతనికి బ్రిటీషువారు శత్రువుగా మారారు. పడమటి తీరాన్ని మొత్తం ఆక్రమించుకుంటూ వచ్చిన బ్రిటీషు దొరు కండి మీద కన్నేశారు. 1815లో కండి మీదకు దండెత్తారు. విక్రమరాజసింగ తన భార్యతో సహా అడవుల్లోకి పారిపోయి పోరాటం కొనసాగించాడు. 1815 ఫిబ్రవరి 15న కండి రాజభవనాన్ని స్వాధీనం చేసుకున్న త్లెవాళ్ళు ఆ తర్వాత మూడు రోజుకే దట్టమైన అడవిలో ఒక చింత చెట్టు కింద రాజునీ, రాణి వెంకటరంగమ్మనీ బంధించారు. రాజు బట్టు ఊడదీసి, ఆయనను ఒక కొయ్యకు పందిలాగా వేలాడదీసి లాక్కువచ్చారు. వెంకటరంగమ్మనూ చిత్రహింసు పెట్టారు. నెత్తుటి మరకున్న వెంకటరంగమ్మ జాకెట్టు ఇప్పటికీ కొళంబు మ్యూజియంలో ప్రదర్శనా వస్తువుగా ఉంది. కండి స్వాదీనంతో 2300 ఏళ్ల స్వతంత్ర పానకు శ్రీంకలో తెరపడిరది. చివరి తొగు రాజునీ, రాణునీ బ్రిటిషర్లు తొుత కొళంబు నగరంలో పది నెలు ఖైదు చేశారు. 1816 జనవరి 25న ఒక పడవలో మొత్తం కండి కుటుంబాన్నంతా ఖైదీుగా మద్రాసుకు పంపేశారు. అక్కడ నుంచి 1816 ఫిబ్రవరి 28న మ్లోరు (వేూరు) కోటకు తరలించి బందీుగా ఉంచారు.

తాము కట్టిన కోటలోనే…

శ్రీంక చివరి తొగు రాజునీ, రాణినీ బంధించిన రాయమ్లోరు కోటలోని భవనాన్ని కండి మహల్‌ అని పిుస్తారు. విషాదం ఏమిటంటే, శత్రు దుర్బేధ్యమైన మ్లోరు కోటను నిర్మించింది కూడా తొగు రాజులే! 1756లో చిన్న బమ్మినాయకుడు, తిమ్మారెడ్డి నాయకుడు ఈ కోటను నిర్మించారు. వీరి వారసుడే విక్రమ రాజసింగ. 1760లో బ్రిటీషువాళ్లు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. తమ ముత్తాతు కట్టించిన కోట, శ్రీంక చివరిరాజ కుటుంబానికి ఖైదుగా మారింది. విక్రమరాజసింగ దంపతు వేూరులో బందీుగా ఉన్నప్పుడే ఒక కొడుకు పట్టాడు. అతని పేరు కూడా రాజాధిరాజ సింగ. విక్రమరాజసింగ మరో భార్య ముత్తుకన్నమ్మకి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ంక చివరి తొగు రాజు అనారోగ్యంతో 1832 జనవరి 30న ఖైదులోనే మరణించాడు. ఏకైక కుమారుడు రాజాధిరాజసింగ కూడా 1843లో చనిపోయాడు. ఆయనకు ప్లిు లేరు. కుమార్తెలో క్ష్మీదేవి 1856లో, రాజానాచ్చియార్‌దేవి 1860లో కన్నుమూశారు. వీరందరినీ వేూరు నగరంలో పాలారు నది ఒడ్డున ఖననం చేశారు. ఇక్కడ విక్రమరాజసింగ, వెంకటరంగమ్మ సహా మొత్తం ఎనిమిది మంది సమాధున్నాయి.
శ్రీంక ఆఖరి తొగు రాజు విక్రమరాజసింగ మరణించిన వందేళ్ళకి ఆయన ముని మనుమడు (ఈయన పేరు కూడా విక్రమ రాసింగ) 27 జూలై 1932లో తాతకీ, అవ్వకీ సమాధు నిర్మించాడు. దిక్కు, మొక్కులేకుండా పడి ఉన్న ఈ సమాధుకు 1990లో తమిళనాడు ప్రభుత్వం ఒక నీడను నిర్మించింది. దీనికి ముత్తు మండపం అని పేరు పెట్టింది. వీరు తొగు రాజనాయకునే విషయాన్ని ‘చరిత్రలో’ కలిపేస్తూ… శ్రీంకను పాలించిన ఆఖరి తమిళ రాజకుటుంబం సమాధు అని మండపం మీద రాశారు!

తొగు రాజుకు ‘ంకాభరణం’ :

శ్రీంక రాజ ఖైదీుగా బ్రిటీషర్లు గుర్తించిన ఈ కుటుంబాను శ్రీంక ప్రభుత్వం కూడా గుర్తించింది. 1965 దాకా శ్రీంక ప్రభుత్వం వీరికి భరణం చెల్లించేది. శ్రీంక ప్రభుత్వం రిజర్వుడు క్లాసు పెన్షనర్ల జాబితాలో రాజు వారసు పేర్లు పేర్కొంది. ఈ జాబితాలో వెంకటస్వామి రాజాధి తొలిపేరు. వెంకటస్వామి రాజు కుమారుడి పేరు గోవిందస్వామి రాజు. ఈయన చిత్తూరు సమీపంలోని నరసింగరాయనిపేటలో స్థిరపడ్డారు.నరసింగరాయని పేటలో వీరు నివసించిన భవనం పేరు ంకా భవనం. వంద ఎకరాకు పైగా భూమి. శ్రీంక నుంచి ఏటా వచ్చే భరణం. ధన ధాన్యాతో ఈ కుటుంబం తూతూగేది. ఊళ్లో ఏ పండగ జరిగినా, ఏ గుడిలో ఏ ఉత్సవం జరిగినా ంక రాజుతే తొలి పూజ. దాన ధర్మాకు ంక భవనం పెట్టింది పేరు. తిరుగులేని వైభవంతో కళకళలాడేది. 1965లో శ్రీంక ప్రభుత్వం రాజభరణాు రద్దు చేసిన తర్వాత ఇక్కడి ంక రాజు కథ అడ్డం తిరిగింది. భరణాు రద్దయ్యాక కండి రాజ కుటుంబాు చెల్లా చెదురయ్యాయి. చెట్టుకొకరూ పుట్టకొకరుగా వెళ్లిపోయారు. తంజావూరు, మధురై, చెన్నయ్‌, బెంగళూరు, చిత్తూరు, నరసింగరాయని పేట.. ఇలా పుచోట్ల స్థిరపడ్డారు.

s3

మోహన్‌ బాబు మూలాు…

నరసింగరాయనిపేట ంకాభవనాధీశుడు గోవిందస్వామిరాజాకు ముగ్గురు సోదయి. అన్న రామకృష్ణమరాజా, తమ్ముళ్ళు కన్నయ్యరాజా, ముత్యాతస్వామి రాజా, కన్నయ్య రాజా ఇద్దరు కుమారుల్లో ఒకరైన రామమూర్తి రాజా కొడుకే నరసింగరాయని పేట బస్టాప్‌లో బతుకుతున్న మోహన్‌బాబు. రామకృష్ణమ రాజా పెళ్ళి చేసుకోలేదు. తండ్రి వెంకటస్వామి రాజాకు శ్రీంక ప్రభుత్వం చెల్లించే భరణం వారసత్వంగా ఈయనకే చెందుతుంది. అయితే ఈయన తన సోదరుడు గోవిందస్వామిరాజాకు భరణం చెల్లించాని అభ్యర్థిస్తూ అప్పటి బ్రిటీషు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. మొదట ఈ అభ్యర్థనను తిరస్కరించిన ప్రభుత్వం తర్వాత ఆమోదించి గోవిందస్వామిరాజుకు భరణం చెల్లించేది. రాజాభరణా చెల్లింపు ఆగిన తర్వాత.. వీరి వైభవం కూడా పోయింది. వీరి ంకాభవనం కూలిపోయింది. ఆ తర్వాత అదే చోట ఒక ‘‘యోగానందరాజ సింగ సోదరుడు నుక్కురాజసింగయే మా తండ్రి. ఆయన జర్నలిస్టు. ంకలో లేక్‌హౌస్‌ న్యూస్‌పేపర్‌ విలేకరిగా పనిచేసేవారు. 1962లో వియత్నాం యుద్ధాన్ని మా తండ్రి ప్రత్యక్షంగా రిపోర్టు చేశారు. యోగానంద మరణం తర్వాత కుటుంబం తిరిగి భారత్‌కు వచ్చేసింది’’?
ఐటిఐ వెలిసింది. కాూ చెయీ బంగా ఉన్నవాళ్లంతా తలో దిక్కు వెళ్ళిపోయారు. తరచూ మూర్ఛ వ్యాధితో బాధపడే మోహన్‌బాబు రాజా మాత్రమే ఇక్కడ మిగిలిపోయాడు. వీధుపాయ్యాడు. ఈయన మానసిక స్థితి కూడా అంత స్థిరంగా ఉండకపోవడంతో ఎవరూ ఈయనని తీసుకు వెళ్లి తమ దగ్గర పెట్టుకునే ధైర్యం చేయలేకపోయారు.

చరిత్రను వదిలి వర్తమానంలోకి…

తొగు రాజ నాయకు వారసుల్లో చాలా మంది చరిత్రను, తమ గత వైభవాన్ని మరిచిపోయి. వర్తమానంలో జీవిస్తున్నారు. ‘‘సింగ అంటే ఏమిటని నా ఫ్రెండ్స్‌ అంతా అడుగుతారు. సింగ్‌ అంటే తొసు ఇది సింగ ఏమిటని ఆటపట్టిస్తారు. కోపం వచ్చి నాపేరులో సింగ అనేది తీసేశాను. ఇప్పటిదాకా మా పూర్వీకు చరిత్ర నాకు తెలియదు. మీరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) అడుగుతుంటే.. మా వాళ్లు ఇన్ని విషయాు చెబుతున్నారు. మా కుటుంబానికి ఇంత గొప్ప నేపథ్యముందని ఇప్పుడే తెలిసింది’’! అని శ్రీంక చివరి తొగు రాజు విక్రమసింగ పేరు పెట్టుకున్న సుక్కురాజసింగ మనవడు ఆశ్చర్యపోయారు. ‘‘ఎందుకు సార్‌. ఏదో ఎక్కడో ఏదో ఒక వ్యాపారమో, పనో చేసుకుని బతికిపోతా ఉండాం. పిల్ల్లోని చదివించుకుంటా ఉండాం. ఇదంతా చెప్పుకొని బాధ ఎందుకు?’’ అని గిరిశ్రీ రాజసింగ తెలిపారు. వీరి వారసుల్లో హోటల్‌లో పని చేస్తున్న వారి నుంచి సినిమా రంగంలో ఉన్న వారి వరకు ఉన్నారు. వీరంతా ఎక్కడున్నా..నరసింగరాయని పేట మట్టితో బంధాన్ని మాత్రం తెంచుకోలేదు. ప్రతి జూన్‌లో నరసింగరాయని పేటలో జరిగే నడివీధిగంగమ్మ జాతరకు తొలి పూజ ఇప్పటికీ ఈ కుటుంబాదే. చెన్నయ్‌లో ఉన్న గోవిందస్వామి మనవడు (సుందరరాజా-లితమ్మ దంపతు ఈయనను పెంచుకున్నారు) రవికుమార్‌ ఆప్పోసోప్ఫో చేసి అయినా సరే ప్రతి ఏటా ఈ పూజ జరిపిస్తారు. ఈయనే వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యును కుస్తూ, చరిత్రను గుర్తు చేస్తూ
ఉంటారు.

అన్వేషణ సాగిందిలా…

తొగు రాజనాయకు వారసు గురించి తొసుకునేందుకు చాలా శ్రమపడాల్సి వస్తుంది. ముందుగా.. తమిళనావులోని వేూరులో తొగు రాజనాయకు సమాధు ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత… నరసింగ రాయునిపేటలో రాజకుటుంబ వారసుల్లో ఒకరు కట్టొ కొట్టుకుని బతుకుతున్నారనే సమాచారం అందింది. ఆ ఊరికి వెళ్లి విచారించగా… ంకాభవనం గురించి, మోహన్‌బాబు గురించి తెలిసింది. బస్టాప్‌ వద్ద దీనావస్థలో ఉన్న మోహన్‌బాబు కనిపించారు. ‘ఎవరు మీరు?’ అని ఒక్కో ప్రశ్న వేస్తూ ఆరా తీయగా… ‘ మా ఇంటిపేరు కండి. మేం రాజుం. అన్ని ఆస్తు పోయాయి. ఇక్కడే చిన్న చిన్న పను చేసుకుని జీవిస్తున్నాను’. అని మాత్రం చెప్పారు. అంతకు మించి వివరాలేవీ ఆయన చెప్పలేకపోయారు. ఊరిలో చిన్న కొట్టు నడిపే సుబ్రమణ్యానికి ఆ కుటుంబం గురించి మరిన్ని విరాు తొసని స్థానికు తెలిపారు. వెంటనే ఆయనను కువగా… ంక నుంచి పెన్షన్‌ అందుకున్న గోవిందస్వామి రాజా మనవడు రవికుమార్‌ తన సహాధ్యాయుడని, ఆయన చెన్నైలో ఉన్నారని తెలిపారు. రవికుమార్‌ ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ఆహ్వానం మేరకు… రవికుమార్‌,కీర్తిశ్రీ రాజసింగ, గిరిశ్రీ రాజసింగ తదితరు నరసింగరాయునిపేటకు వచ్చారు. 92 సంవత్సరా లితమ్మ ‘మాతో బంధం ముడిపడిన ఊరును చూడాలి’ పట్టుబట్టి మీర అక్కడికి చేరుకున్నారు. శ్రీంక చివరి తొగు రాజు పేరు పెట్టుకున్న తన మనువడు ‘విక్రమరాజ సింగ’ కూడా ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చారు. రవి, గిరిశ్రీరాజాసింగ్‌ తమ వంశీయుకు సంబంధించిన వివరాను, అప్పటి ఫోటోను చిత్రాను అందించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిథితో తమ మనోభావాను పంచుకున్నారు.

ంకను కలిపిన యోగానంద…

గోవిందస్వామి రాజా పెద్ద కోడు లితమ్మ ప్రస్తుతం బెంగళూరులో మనుమ దగ్గర ఉంటున్నారు. ఆమె రోండో కొడుకు యోగానందరాజసింగ శ్రీంకతో తెగిపోయిన బంధాన్ని ఆయన తిరిగి కలిపారు. 1950లో ఆయన ంకకు వెళ్లారు. ంక ప్రభుత్వం తగిన నిర్ధారణు చేసుకుని యోగానందను వారసుడిగా గుర్తించింది. కొళంబులో నివాసం ఏర్పాటు చేసింది. భరణం చెల్లించేది. ఆయన తన సోదరుడు సుక్కురాజుతో పాటు మరో కుటుంబాన్ని ంకకు రప్పించారు. 1964లో సోదరి రాజ్యక్ష్మి చనిపోవడంతో యోగానందరాజసింగ మ్లోరు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మద్రాసు బీచ్‌లో ఈతకొడుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. యోగానంద మరణ వార్త తెలిసి.. శ్రీంక ప్రభుత్వం తమ దేశంలో ఉన్న ఆయన బంధువును ప్రత్యేక విమానంతో భారత్‌కు పంపింది. కుట్టుబట్టతో ఇక్కడికి చేరుకున్న వారు తిరిగి శ్రీంకకు చేరుకోలేదు.

s4

కోరుకుంటున్నది ఇదే…

నరసింగరాయనిపేటలో నూరు ఎకరాు హారతి కర్పూరంలా కరిగిపోయిన తర్వాత వీళ్లకి. ఇక్కడ నిువ నీడలేదు. జాతరకి వస్తే, రవికుమార్‌కు తన స్నేహితుడు సుబ్రమణ్యం భోజనం పెడతాడు. గుడిలో ఉంటారు. ‘‘శ్రీంకలోని కండిలో మా తాతుండిన ప్యాలెస్‌ని చూసినపుడు కండ్లలో నీళ్ళు ఆగలేదు. మహా ప్యాలెస్‌నే వదుకున్న వాళ్ళం. మా గురించి భారత ప్రభుత్వం శ్రీంక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. మళ్లీ మా కుటుంబాకు భరణం వచ్చే ఏర్పాటు చేయాలి. లేదా భారత ఫ్రభుత్వమైనా మమ్మల్ని పట్టించుకోవాలి’’ అని కీర్తి శ్రీరాజసింగ కోరుతున్నారు. ‘‘మేం కండి రాజుం, మేం తొగు దా మాట్లాడతాం. చదివేకి, రాసేకి మాత్రం రాదు. తొగు బడి లేదు కదా ఇంగ్లీషు తమిళం సదివితిమి. గోవిందరాజస్వామి రాజా పెద్ద కోడలిని నేను. నాపేరు లితమ్మ! ంక గవుర్మెంటుకి రాయండి. గోవిందస్వామి రాజా కోడు లితమ్మ పించను అడగతా ఉండాది అని చెప్పండి’’ అని 90 ఏళ్ల లితమ్మ కోరారు. నరసింగరాయుని పేటలో ఆంధ్రా ప్రభుత్వం కొంత స్థం ఇస్తే ఇు్ల కట్టుకుని ఉండిపోతామని రాజకుటుంబం వారసు పేర్కొన్నారు. తొగు వాళ్లం కదా! ఏడాడనో ఎందుకు ఏరుకులాడతా బతకవ? అని దీనంగా ప్రశ్నించే ఈ రాజకుటుంబానికి ప్రభుత్వం స్పందిస్తే బాగుండు!
` తుమ్మ వెంకటేశ్వరరావు, (సెల్‌: 98488 75188)
రచించిన ‘తమిళనాడు కమ్మవారు’ పుస్తక సౌజన్యంతో

Share: