సంఘటిత శక్తి

N2

పూర్వం గ్రామాలో ఎవరి జీవితం వారు జీవించేవారు లేదా కొద్దిగా ఒకరికొకరు సహాయ సహకారాు అందించుకొనేవారు. ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాు పరిమితంగా వుండేవి. కాని గత రెండు శతాబ్దాుగా మానవ పరిణామ చరిత్రలో ఎన్నడూ ఊహించి ఎరుగని అనేక అద్భుత మార్పు చోటు చేసుకోవడం మొదయ్యింది. ఇది ఎలా సాధ్యపడిరది?
తమ శక్తి సామర్థ్యాను మరొకరితో, వేరొకరితో అనుసంధానించి, వివిధ రంగాలో బృందాుగా ఏర్పడడం మొదలైన తరువాత సంఘటిత శక్తి ఒక అద్భుతమైన రూపు దాల్చింది. దీనినే ఆంగ్లంలో సినర్జీ అంటారు. జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం అనేకానేక కోణాకు విస్తరించడం మొదలైన తరువాత, వాటిలో ఎక్కడిక్కడ కొన్ని రంగాను అనుసంధాన పరచడం ద్వారా అపూర్వమైన రీతిలో క్రొత్త శక్తి వినియోగంలోకి రావడం ప్రారంభమయ్యింది.
ఓ మైక్రోస్కోపు నిర్మాణం ఎలా సాధ్యమయ్యింది? అలాగే ఒక కంప్యూటర్‌ రూపక్పన ఎలా సాధ్యమయ్యింది. అలాగే కంప్యూటర్లు. ఇంటర్‌నెట్‌తో అనుసంధాన పరచిన తరువాత విడుదలైన అపూర్వ శక్తిని ఏ కొమానాలో కొవగం? అలాగే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఒక ఔత్సాహిక సాంకేతిక నిపుణుడు, పెట్టుబడి పెట్టగ సంస్థతో చేతు కలిపే ప్రక్రియ వన అనేక కంపెనీు ఆవిర్భవించిన అవి అగ్రస్థానానికి అవలీగా చేరుకోవడం సాధ్యపడుతోంది.
ఇద్దరు సాధారణ వ్యక్తు ఒక క్ష్యం కోసం సంఘటితమైనపుడు అసాధారణ ఫలితాు మెవడుతున్నాయి. ఆయా వ్యక్తు ఒంటరిగా వున్నప్పటికంటే అనేక వంద రెట్లు శక్తిమంతుగా మారగుగుతున్నారు. అలాగే వివిధ రంగాలో సాంకేతిక పరిజ్ఞానం కలిగి వున్నవారు ఒక క్ష్యం కోసం సంఘటితమైనపుడు అనేక అద్భుతాు అవలీగా సృష్టించబడుతున్నాయి. అసాధ్యాు సుసాధ్యమవుతున్నాయి. మానవ చరిత్రను మేు ముపు తిప్పుతున్నాయి.
కాని మన సమాజంలో అత్యధిక శాతం మంది అవాటయిన ఆలోచనకే అంటిపెట్టుకు వుంటారు. కొత్త ఆలోచనను దూరంగా త్రోసిపుచ్చుతారు. తమ పాత ఆలోచనను కడిగిపారవేసే కొత్త ఆలోచనను ఆహ్వానించడానికి భయపడిపోతారు. ఆధునిక అవసరాకు అనుగుణంగా నూతన పరిణామాకు అనువైన రీతిలో తమ ఆలోచనాధోరణని సవరించుకోవడానికి ఎక్కువ మంది సిద్ధపడరు. ఫలితంగా పాత ఆలోచనకే మరింత పదును పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నూతన రాజధానిని నిర్మించబోతుంది. ఇరవై ఒకటో శతాబ్దంలో నిర్మితమయ్యే నూతన నగరం ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా అత్యధికశాతం మంది గతంలో ఎలాంటి రాజధాను నిర్మాణం జరిగిందో, ఇప్పుడు అలాగే జరగాని చెప్పబోతారు. అంతే తప్ప పూర్తి ఆధునికంగా రాజధాని రూపురేఖను ఎలా తీర్చిదిద్దవచ్చు అని ప్రశ్నిస్తే సరైన సమాధానం భించదు.
ప్రపంచవ్యాప్తంగా భవనా నిర్మాణ కౌశ్యం అనేక కొత్త పుంతు తొక్కుతోంది. సామాన్య ప్రజ అవగాహనకు, అంచనాకు అందని విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక ఇంజనీరింగ్‌ విధానాను సంతరించుకొన్న భవనా కళాకౌశం నిర్ఘాంతపోయేట్లు చేస్తోంది. మనకున్న పరిమిత పరిజ్ఞానానికి పరిమితమైపోకుండా, నూతన అనుభవాను, ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న ఆధునిక పోకడను సమ్మిళతం చేసి మన అవసరాకనుగుణంగా, వేగంగా కదలిపోతున్న కాం తెచ్చిపెట్టే మార్పును తట్టుకునేలా ఆధునిక భవనా రూపక్పన జరగాలి.
రూపకళా పరిజ్ఞానాన్ని సృష్టిలో నిష్ణాతులైన నిపుణు పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ విక్షణమైన, విశిష్టమైన రీతిలో రాజధాని నిర్మాణం కోసం ఏం చేయాలి? మున్ముందుగా లోతుగా పాతుకుపోయిన పాత ఆలోచనను వదిలివేయాలి. ఏ క్ష్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో వున్న ఆధునిక పరిజ్ఞాన ఫలితాుగా రాణిస్తున్న సాధన సంపత్తున్నింటినీ అనుసంధానం చేయాలి. స్వప్న సౌందర్యాన్ని వాస్తవ ప్రపంచంలోకి అనువదించుకోవాలి.
ప్రపంచమంతా ఏక సమాజంగా రూపొందిన వేళ అందరి అనుభవాను పరిగణనలోకి తీసుకొని, మనకు కావసిన రీతిలో వాటిని గ్రుదిగుచ్చాలి. ఇరవై ఒకటవ శతాబ్దంలో, మన జీవితం మనం జీవించే సౌభ్యం లేదు. ఈ ప్రపంచంలో ఒకరిగా అన్ని దేశా సరసన, వాటితో పోటీ పడుతూ, వాటిని అధిగమించే ప్రయత్నంలో ముందుకు సాగాల్సిందే తప్ప పూర్వ కాపు గ్రామాలాలాగానే నేటి దేశం ఒంటరిగా మనజాదు. తోటి ప్రపపంచంలోని అన్ని రంగా నిపుణుతో సంఘటితం కావడం ఇప్పటికే ప్రారంభమయ్యింది. రాజధాని నిర్మాణం నుండి ప్రజ జీవన ప్రమాణాను అన్ని కోణాలోను ఉన్నతంగా తీర్చిదిద్దడం వరకు ప్రపంచ నిపుణుతో మనల్ని మనం అనుసంధానించుకొని ఒక సంఘటిత శక్తిగా రూపొందడమే మనకు మార్గదర్శకం. ప్రపంచంలోని వివిధ రంగాతో మనం సంఘటితమై అద్భుత ఫలితాను చవిచూడగుగుతున్నాం. ఔషధ రంగం నుంచి, వాహనం రంగం వరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అవలీగా అందిపుచ్చుకుంటున్నాం. ఇప్పుడు దానిని అన్ని రంగాకు విస్తరించాలి. మన చొరవతో వివిధ రంగాల్లో విసిల్లే పరిజ్ఞానాన్ని మన అవసరాకు అనుగుణంగా మచుకోవాలి.

Share: