సేవా కార్యక్రమాలలో మేటి.. డాక్టర్ చావా లక్ష్మీనారాయణ
చదువుకోవడం కోసం తాను పడిన కష్టం మరెవరూ పడకూడదనుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్యాఫలాలు అందాలని భావించారు. ఆ ఆలోచన ఆయనతో విద్యావ్యాప్తికి బాటలు వేయించింది. ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పారు. లక్షలాదిమంది పేద విద్యార్థులకు విద్యను దగ్గర చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాకుసుమాలు పూయించిన ఆయన పేరు లయన్ డాక్టర్ చావా లక్ష్మీనారాయణ. సేవను పరమార్థంగా మార్చుకుని, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న లక్ష్మీనారాయణ నేటి యువతకు ఆదర్శం. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని […]
సేవా కార్యక్రమాలలో మేటి.. డాక్టర్ చావా లక్ష్మీనారాయణ Read More »