June 17, 2020

Rai17

అమెరికా వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న రియా సంజిత ఉప్పలపాటి

మళిస్తుంది.. రియా సంజిత ఉప్పలపాటి విషయంలో ఇది అక్షరాలా నిజం. ఓ వైపు చదువులో విశేష ప్రతిభ కనబరుస్తూనే మానవాళి మనుగడను ప్రమాదంలో పడేస్తున్న పర్యావరణ కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. 16 ఏళ్ల ప్రాయంలోనే ‘ఇన్‌మై బ్యాక్ యార్డ్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడే ఉద్గారాలు ఈ ప్రకృతికి ఎంతటి హాని తలపెడుతున్నాయో అందులో వివరించింది. అంతేకాదు.. ‘ఫరెవర్ ఎర్త్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కాలుష్య నివారణకు కృషి చేస్తున్న […]

అమెరికా వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న రియా సంజిత ఉప్పలపాటి Read More »

Devi03

తెలుగు అమ్మాయికి అమెరికాలో అరుదైన గౌరవం నేవీ ఫైట్‌ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని

గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్‌, అనుపమ కుమార్తె దేవిశ్రీ అమెరికాలో నేవల్‌ ఫైట్‌ అధికారిణిగా బాధ్యతు స్వీకరించి తొగు రాష్ట్రా ఖ్యాతిని, కమ్మజాతిని మరోసారి ప్రపంచం ముందుంచారు. న్యూయార్క్‌ సమీపంలోని లాంగ్‌ ఐలాండ్‌లో పుట్టిన దేవిశ్రీ, పదో తరగతిలో ఉన్న సమయంలోనే నేవీలోకి వెళ్లాని స్ఫూర్తి పొంది, ఆ దిశగా కసరత్తు చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా తొగు సంఘం (నాట్స్‌) దేవిశ్రీని ప్రత్యేకంగా అభినందించింది. ఆమె తన భవిష్యత్తులో

తెలుగు అమ్మాయికి అమెరికాలో అరుదైన గౌరవం నేవీ ఫైట్‌ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని Read More »

Studio

విజయం ఎక్కడ దాగివుంది?

ఏవ్యాపారాన్నంనా, ఏ వృత్తినంనా, ఏ వ్యాపకాన్నంనా విభిన్నంగా, విక్షణంగా, వినూత్న మైన రీతిలో చేయకలిగినప్పుడే ఎవరినైనా విజయం వరిస్తుంది. ఈ ప్రాధమిక సూత్రాన్ని గుర్తించకుండా అత్యధిక శాతం మంది ఇతరును అనుసరించబోతారు. అనుకరించ బోతారు. ఆ తరువాత ప్రతిచోటా పోటీ తీవ్ర తరంగా వుండి ఆశించిన ఫలితాు భించడం లేదని వాపోతుంటారు. ఏ రంగంలోనంనా అపూర్వ విజయాన్ని సాధించిన వారందరూ విధిగా క్రొత్త పుంతు తొక్కివుంటారు. అందరి కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకొని వుంటారు. ఫలితం ఎలావుటుందోనన్న,

విజయం ఎక్కడ దాగివుంది? Read More »

BH01

నన్ను చంపడానికి రూ. 2600 అవసరమని లేఖ రాశాడు

కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తొలి శాసనమండలి చైర్మన్‌గా పని చేశారు. ఆత్మ స్తుతి, పరనింద లేని ఏకైక జీవితచరిత్రగా ఆయన రాసిన ‘నా జీవన నౌక’ పుస్తకం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పుస్తకంలో ఆయన ఏ ఒక్కరి మీద ఒక్క ఆరోపణ కూడా చేయకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. 86 ఏళ్ల తన జీవితకాలంలో ఎక్కువ భాగం దేశం కోసం, సమాజహితం కోసం వెచ్చించారు. పుట్టినవారందరూ గొప్పవారు కాలేరు.

నన్ను చంపడానికి రూ. 2600 అవసరమని లేఖ రాశాడు Read More »

IKY

సామాజిక సేవలో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్

హనుమాన్ జంక్షన్ : ఆపదలో ఉన్న రోగులకు విశేష సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సానిటైజర్స్ , మాస్కులు, గ్లవజులు అందచేశారు. హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్డు లో జరిగిన కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు పరుచూరి రామకృష్ణ చేతుల మీదుగా ఆరు N95 మాస్కులు మూడు లీటర్లు శానిటైజర్( 6X 500), వంద హ్యాండ్ గ్లౌజులను 108 సిబ్బంది సురేష్ కు అందచేశారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో

సామాజిక సేవలో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ Read More »

Cinima

కల్లోల సమయంలో కలహమా?

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే యన్టీఆర్, ఆయన పేరు వింటే తెలుగు సినిమా గుర్తుకు వచ్చేవి. తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పుకున్నా, చిత్రసీమలోకానీ, తెలుగునేలపై కానీ ఎప్పుడు ఏ ఆపద నెలకొన్నా, విపత్తు సంభవించినా ముందుగా అన్న నందమూరి తారక రామారావు స్పందించేవారు. అందుకే అప్పట్లో తెలుగు చిత్రసీమలో యన్టీఆర్ ను అందరూ ‘పెద్దాయన’ అని గౌరవించేవారు. రాయలసీమ క్షామ నివారణ సమయంలోనూ, పోలీస్ సహాయనిధి సేకరణలోనూ, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం

కల్లోల సమయంలో కలహమా? Read More »