July 13, 2020

K21

మీడియా పవర్ తెలుసుకొనేదెప్పుడో!?

మీడియాకు, రాజకీయాలకు ఉన్న లంకె విడదీయరానిది. రాజకీయాల్లోనే కాదు నలుమూలల జరిగే సమాచారాన్ని జనానికి చేరవేయడానికి మాధ్యమం అవసరం. ఆ అవసరాలతోనే సాగితే, రాజకీయాల్లోనూ రాణించవచ్చునని గ్రహించిన నాయకుల బహుకొద్దిమంది. అందుకే కొందరు నాయకులు తమ సొంతగొంతు వినిపించడానికి సొంత పత్రికలు నడిపారు. ఈ సంప్రదాయం ఈ నాటిది కాదు. అదే విధంగా తెలుగునేలపై మీడియాకు ఉన్న పవర్ ను గుర్తించి, సొంతగా మీడియా హౌస్ నెలకొల్పారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. ఆయన నెలకొల్పిన […]

మీడియా పవర్ తెలుసుకొనేదెప్పుడో!? Read More »

K1

పెరుగుతున్న జనాభా ` తరుగుతున్న ఉద్యోగావకాశాలు నాయకులు, ప్రభుత్వాల నిర్లిప్తత

1901 సం॥లో భారతదేశపు జనాభా 21 కోట్లు. ప్రస్తుతం ఒక్క ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం జనాభాయే 22 కోట్లు. ఈ ఒక్క రాష్ట్రం జనాభా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో సమానం. 1975 సం॥లో అత్యయిక పరిస్థితి పాలనను ఇందిరాగాంధీ ప్రారంభించినప్పుడు మన దేశ జనాభా 58 కోట్లు. ఈ పెరుగుదల సాగితే, దేశం దారిద్య్రంలో మగ్గుతుందని ఎక్కువ మంది పిల్లలు బీద కుటుంబాలలోను, ముస్లిం కుటుంబాలలోను ఉంటున్నారని సంజయగాంధీ పంచ సూత్ర ప్రణాళికను (ఫైవ్‌ పాయింట్‌ ప్రోగ్రామ్‌)ను అమలు

పెరుగుతున్న జనాభా ` తరుగుతున్న ఉద్యోగావకాశాలు నాయకులు, ప్రభుత్వాల నిర్లిప్తత Read More »