K11

మూడు పదుల ‘కీరవాణి’ రాగం

తెలుగు చిత్రపరిశ్రమలో మన సామాజిక వర్గానికి చెందిన సంగీత దర్శకులలో టాప్ చెయిర్ కొమ్మినేని అప్పారావు (చక్రవర్తి)కే దక్కుతుంది. అతి తక్కువ సమయంలో వందలాది చిత్రాలకు సంగీతం సమకూర్చిన ఘనత చక్రవర్తిది. అప్పట్లో టాప్ స్టార్స్ మొదలు అప్ కమింగ్ హీరోస్ దాకా చక్రవర్తి బాణీలతోనే జైత్రయాత్ర చేశారు. ఈ నాడు అగ్రకథానాయకులుగా వెలుగొందుతున్న వారందరికీ చక్రవర్తి స్వరాలే తొలిరోజుల్లో అపూర్వ విజయాలను అందించాయంటే అతిశయోక్తి కాదు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన కోడూరి కీరవాణి కూడా […]

మూడు పదుల ‘కీరవాణి’ రాగం Read More »