మంగళగిరిలో చిన్నారుల అనాథాశ్రమానికి ‘నాట్స్’ సాయం
మంగళగిరి, జూన్ 16: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఇటు తెలుగు నాట కూడా తన సేవలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. తాజాగా మంగళగిరిలో చిన్నారుల అనాధశ్రమానికి నిత్యావసరాలు అందించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని షరాన్ చిన్నారుల అనాథ ఆశ్రమానికి చేయూత అందించేందుకు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే మానవత్వంతో స్పందించారు. కరోనా కష్టకాలంలో దాతలు ముందుకు రాకపోవడంతో ఈ ఆశ్రమ నిర్వహణ కష్టంగా మారింది. ఈ విషయం విజయ్ […]
మంగళగిరిలో చిన్నారుల అనాథాశ్రమానికి ‘నాట్స్’ సాయం Read More »