నాట్కో లాభంలో 22శాతం క్షీణత
50శాతం మధ్యంతర డివిడెండ్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన నాట్కో ఫార్మా రూ.93.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.120.4 కోట్లతో పోలిస్తే 22 శాతం క్షీణించింది. నికర ఆదా యం కూడా రూ.486.7 కోట్ల నుంచి రూ.477.2 కోట్లకు తగ్గింది. మొత్తం ఏడాదికి కూడా లాభం 29 శాతం తగ్గి రూ.642.4 కోట్ల నుంచి రూ.458.1 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. 2020, మార్చితో […]
నాట్కో లాభంలో 22శాతం క్షీణత Read More »