బాలయ్య మాట బంగారు బాట
నందమూరి బాలకృష్ణ కేవలం నటుడు, నిర్మాతనే కాదు, మన దేశంలో ప్రఖ్యాతి గాంచిన బసవరామ తారకం కేన్సర్ హాస్పిటల్ చైర్మన్ కూడా. బాలకృష్ణ ఛైర్మన్ అయిన తరువాత దేశవిదేశాల్లోని తెలుగువారి వద్దు వెళ్ళి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, హాస్పిటల్ సవ్యంగా సాగేందుకు తగిన నిధులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే దేశవిధేశాల్లోని ఎంతోమంది ప్రముఖ ఆంకాలజిస్టులతోనూ బాలయ్యకు పరిచయం ఏర్పడింది. విద్యావంతులను గౌరవించడంలో నందమూరి వారు ఎప్పుడూ ముందుంటారు అని అన్న నందమూరి తారక రామారావు ఏ […]
బాలయ్య మాట బంగారు బాట Read More »