సమష్టి కృషి అద్భుత విజయానందిస్తుంది
చాలామంది తమ శక్తి సామర్ధ్యాను అతి తక్కువ స్థాంలో వినియో గించుకొంటుంటారు. కొద్దిమంది మాత్రమే తమ సామర్ధ్యాన్ని వీలైనంత అధికంగా వినియోగించుకోగ శక్తిని సంతరించుకొంటారు. ఇందుకు భిన్నంగా ఇతరుతో కసి సమష్టిగా కృషి చేయగలిగినప్పుడు వ్యక్తిగత స్థాంలో కంటే వంద రెట్లు ఎక్కువ స్థాంలో విజయాను సాధించడం సాధ్యపడుతుంది. గోపారావుకు ఒక పెద్ద విద్యాసంస్థ నెకొల్పాని జీవిత ధ్యేయం. తాను పెట్టగలిగిన అతి తక్కువ పెట్టుబడితో ఒక జూనియర్ కాలేజీని నెకొల్పాడు. కొద్దికాంలోనే తీవ్రమైన నష్టాను ఎదుర్కొని […]
సమష్టి కృషి అద్భుత విజయానందిస్తుంది Read More »