September 17, 2020

tdp

అక్కడైనా ఇక్కడైనా కొత్త నీరు రావాలి

దేశాన్ని ప్రప్రమథంగా పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఏర్పడిన ఇందిరా కాంగ్రెస్ ఆ తరువాత అదే అసలు పార్టీగా చెలామణీ అవుతూ వస్తోంది. ఆ లెక్కన దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు ఆ పార్టీకి నాయకత్వలోపం ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఇటలీమాతగా పేరొందిన సోనియాగాంధీ నేతృత్వంలోనే రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి సోనియా ఉన్నా, పార్టీకి ఈ పరిస్థితి రావడానికి కారణం? సువిశాలమైన తెలుగునేల పలువురు పాలకుల […]

అక్కడైనా ఇక్కడైనా కొత్త నీరు రావాలి Read More »

alage untundhi

అలాగే ఉంటుంది… కానీ ఇది కొత్త కథ!

వికృతరూపుడైన శిశుపాలుని ఎవరు తాకితే, ఆ రూపం పోతుందో వారి చేతిలోనే అతనికి మరణం అని అతని జాతకం. మేనత్త కొడుకైన శిశుపాలుని శ్రీకృష్ణుడు తాకగానే అతనికి మంచి రూపం వచ్చింది. జాతక రీత్యా ఉన్న శాపం తలచుకొని మేనత్త తల్లడిల్లింది. అప్పుడు శ్రీకృష్ణుడు అత్తను ఊరడించాడు. తనకు తాను శిశుపాలుని శిక్షించనని, నూరు తప్పులు కాస్తానని, ఆపైన దండించక తప్పదనీ చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ మాట అనగానే శిశుపాలుని కన్నతల్లి ఎంతగానో ఊరడిల్లింది. తన తనయుడు

అలాగే ఉంటుంది… కానీ ఇది కొత్త కథ! Read More »

anr

అభినయసమ్రాట్ అక్కినేని

(సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 97వ జయంతి) నవలా నాయకుడంటే ఆయనే! తెలుగువారి నవలానాయకుడు ఎవరంటే – ముందుగా వినిపించే పేరు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుదే. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన అనేక తెలుగు చిత్రాల్లో అక్కినేని కథానాయకునిగా నటించి మురిపించారు. ఆ స్థాయిలో నవలానాయకునిగా అలరించిన నటుడు తెలుగునాట మరొకరు కనిపించరు. ఇక ఏయన్నార్ పేరు వినగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘దేవదాసు’ చిత్రమే. ప్రఖ్యాత బెంగాలీ రచయిత

అభినయసమ్రాట్ అక్కినేని Read More »