Vsb

మహాభారతంలో ఏం జరిగిందో గుర్తెరిగితే మేలు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మూడు రాజధానుల అంశం, అమరావతి రైతుల పోరుబాట, ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల ఆగ్రహం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ దుస్థితి, ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను చర్చిస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాసిన ‘పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాం’ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు, ప్రజా వ్యతిరేక విధానాలను శోభనాద్రీశ్వరరావు దునుమాడారు. అమరావతి విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తన వైఖరి మార్చుకోవాలని, […]

మహాభారతంలో ఏం జరిగిందో గుర్తెరిగితే మేలు: వడ్డే శోభనాద్రీశ్వరరావు Read More »