బ్రహ్మయ్య అవార్డు (మునగాల రిపోర్టు)
ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రెవిన్యూ శాఖను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు నిర్వహించడం జమీందారీ రైతులకు ఉత్సాహం కలగజేసింది. జమీందార్లు చూపే నిరంకుశత్వాన్ని ప్రతిఘటించేందుకు రైతులందరూ సంఘటితమయ్యారు. అప్పట్లో మునగాలలో జమీందారీ రైతు సమస్యలు చాలా కష్టంగా తయారయ్యాయి. బెజవాడలో జరిగిన రైతులు జమీందారు ప్రతినిధుల సమావేశంలో బీఎన్ మూర్తి కృషి ఫలితంగా గొట్టిపాటి బ్రహ్మయ్యను మధ్యవర్తిగా ఇరువర్గాలు అంగీకరించారు. ఆ సమస్యను బ్రహ్మయ్య చాలా కష్టపడి పరిష్కరించారు. 10 జనవరి 1938లో 17 షరతులతో […]
బ్రహ్మయ్య అవార్డు (మునగాల రిపోర్టు) Read More »