మేం కమ్మోళ్లమే.. అయితే ఏంటి?
– మీకు భయపడాలా?.. మీకు లొంగి బానిసల్లా బతకాలా? – రెడ్లలోనూ మంచోళ్లు ఉన్నారు.. వారిని ఆదర్శంగా తీసుకుని పాలించండి – వైవీబీ రాజేంద్రప్రసాద్ ——– ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన నడుస్తోందని, ఓ కులాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పాలన రాష్ట్రానికి క్షేమకరం కాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. కమ్మకులంపై ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోందని, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హృదయం ద్రవించిపోతోందని ఆవేదన వ్యక్తం […]
మేం కమ్మోళ్లమే.. అయితే ఏంటి? Read More »