October 14, 2020

nag

ముందుకు సాగని అడుగులు

కరోనా కల్లోలంతో తెలుగు సినిమా ఛిద్రమైపోయింది. సినిమా షూటింగ్స్ మొదలు పెట్టాలంటేనే సినీజనం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు తాము షూటింగ్స్ బంద్ చేసుకున్న తెలుగు సినిమా జనం ఆ మధ్య ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులను కలసి మళ్ళీ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వమని కోరారు. కరోనా కట్టడి కాకుండా షూటింగ్స్ ఏంటని కొందరు చీదరించుకున్నారు. అయినా కరోనా కట్టడికి తగ్గ నియమనిబంధనలు అనుసరించి, షూటింగ్ జరపాలని భావించారు. ముందుగా టీవీ సీరియల్స్ షూటింగ్ మొదలయింది. అక్కడ […]

ముందుకు సాగని అడుగులు Read More »

స్థాయిని మరచి… అసభ్య పదజాలం

రాజకీయాలంటనే బురద అన్నారు పెద్దలు. ఆ బురదలో కాలు మోపనేల కడుక్కోవడానికి నీళ్ళ కోసం పాకులాడనేల? అన్నది అలాంటి పెద్దల మాట. ఈ మాట ఇప్పటిది కాదు మనకు స్వాతంత్ర్యం సిద్ధించక ముందు నుంచీ వాడుకలో ఉన్నదే. అయితే అప్పటి రాజకీయ నాయకులు హుందాగా, విలువలకు ప్రాధాన్యమిస్తూ నడచుకొనేవారు. ఒకవేళ ప్రతిపక్షాలపై విమర్శలు చేసినా అందులోనూ విలువలు పాటించేవారు. అంతే తప్ప అసభ్య, అశ్లీల పదాలను ఏ నాడూ ఉపయోగించేవారు కారు. ఇప్పటి రాజకీయనాయకులను ముఖ్యంగా ఆంద్రప్రదేశ్

స్థాయిని మరచి… అసభ్య పదజాలం Read More »