నవీన కాలమ్
మా అమ్మాయిలాంటి ఎఫిషియంట్ మనిషి చాలా అరుదని, ఆమెకు రెండో పెళ్లి చెయ్యాలని ఓ కంపెనీ సీఈవో చెప్పారు. ఆమె తన సబ్జెక్టులో మాస్టరని, ఆరు నెలల్లోనే ఆమె జీతం 60 శాతం పెరిగిందన్నారు. ఇది ఆ అబ్బాయి ఈర్ష్యకు కారణమైంది. అదే జీతం, అదే ఉద్యోగం. మనసులు కలవడం లేదు. ఆలోచిస్తే అనిపించింది గతంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒకే చాలెంజ్ ఉండేది. మెట్టినింటికి వెళ్లాక ఇరు కుటుంబాలకు మంచి పేరు తెచ్చిపెట్టడం. ఇందుకోసం అమ్మాయికి అన్ని […]