ఎన్టీఆర్ సేవాసమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తొగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు స్ఫూర్తితో… ఎన్టీఆర్ సేవాసమితి కువైట్ అధ్యక్షుడు చుండు బారెడ్డయ్య ఆధ్వర్యంలో టి.డి.పి కువైట్ వారి సహకారంతో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొగింటి ఆడపడుచుకు చీర మరియు పసుపు కుంకుమను అందజేశారు.అధ్యక్షుడు చుండు బా రెడ్డయ్య నాయుడు, షేక్ సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ నరసింహ నాయుడు, షేక్ హ బీబ్ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి మెదుపెట్టారు. […]
ఎన్టీఆర్ సేవాసమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం.. Read More »