40 ఏళ్ళ ‘గజదొంగ’ (జనవరి 30న)
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు ద్విపాత్రాభినయం చేసిన ‘గజదొంగ’ చిత్రం జనవరి 30తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. నటరత్న యన్టీఆర్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గజదొంగ’ అభిమానులను ఆనంద సాగరంలో మునకలేయించింది. సగటు ప్రేక్షకులకు కూడా పరమానందం పంచింది. ‘గోల్డ్ మేన్’గా యన్టీఆర్! ‘గజదొంగ’ సినిమా అనగానే అందరికీ ముందుగా అందులో యన్టీఆర్ ‘గోల్డ్ మేన్’గా అలరించిన తీరు గుర్తుకు వస్తుంది. కథ విషయానికి వస్తే, గోల్డ్ మేన్’ను పట్టుకోవాలనుకొనే పోలీసాఫీసర్ తనయుడు రాజాకు, […]
40 ఏళ్ళ ‘గజదొంగ’ (జనవరి 30న) Read More »