March 6, 2021

R11

రాజకీయాలంటే ఇంతేనా!?

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు సిగ్గు, శరం, లజ్జ అన్నిటినీ వీడాల్సిందే! అవి వీడిన వారే రాజకీయాల్లో రాణిస్తారు అని నమ్మినవారే అక్కడకు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి కూడా దాటిపోయింది. రాజకీయనాయకుల నోళ్ళ నుండి వెలువడే పదాలు, వారి చేష్టలు సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల ఆవిర్భావంతో ఆ మాటలు మరింత ఘాటుగా, రాజకీయ నాయకుల కుటుంబాల్లోని మహిళలను కూడా కించపరిచి, వారి మనోభావాలను దెబ్బతీసి, రాజకీయాలంటేనే జుగుప్స కలిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, […]

రాజకీయాలంటే ఇంతేనా!? Read More »

N2

నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి

నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నవభారత్‌ వెంచర్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.161.79 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.60.31 కోట్లతో పోలిస్తే 168 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం 29.5 శాతం పెరిగి రూ.509.94 కోట్ల నుంచి రూ.660.13 కోట్లకు చేరింది.

నవభారత్‌ వెంచర్స్‌ లాభంలో 168% వృద్ధి Read More »

N1

కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు

కువైట్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమెల్సీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను తెలుగుదేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు అధ్వర్యంలో ఘనంగా నివహించారు. కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేసి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా సుధాకర రావు మాట్లాడుతూ.. లోకేష్ దేశంలోనే మంచి రాజకీయ నాయకుడన్నారు. ప్రజాసేవలో తాత ఎన్టీఆర్‌ని, తండ్రి చంద్రబాబునాయుడుని, మామ నందమూరి బాలకృష్ణని మించిపొతున్నారన్నారు. పీఆర్వో ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో

కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు Read More »

r1

సియట్‌ ప్రచారకర్తగా రానా దగ్గుపాటి

టైర్ల తయారీ సంస్థ సియట్‌.. టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుపాటిని ప్రచారకర్తగా నియమించుకుంది. పంక్చర్‌ సేఫ్‌ శ్రేణి బైక్‌ టైర్లకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు రానా ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగానే ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో సమగ్రమైన మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ నిర్వహించేందుకు రానా దగ్గుపాటితో వాణిజ్య ప్రకటనను రూపొందించినట్లు సియట్‌ తెలిపింది.

సియట్‌ ప్రచారకర్తగా రానా దగ్గుపాటి Read More »

nv

నవీన కాలమ్

కరోనా మహమ్మారి పుణ్యమా అని పాఠశాలలకు సెలవులు రావడమోమే కానీ సంవత్సరాలపాటు నేర్పిన క్రమశిక్షణ చాలామంది పిల్లల్లో దారి తప్పింది. నిద్ర, స్నానం, భోజనం దారితప్పాయి. ఇంగ్లీషు, కొరియా అంటూ టీవీ సీరియళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ అంటూ సామాజిక మాధ్యమాలు చివరికి హతవిధీ అనిపిస్తున్నాయి. మా ఇంట్లో జరిగిన చిన్న విషయం ఇది. ఉదయం పదకొండు దాటినా నిద్రలేవని నా కూతుర్ని లేపుతుంటే మా మామగారు లేపమాకురా పొడుకోనియ్యి అంటుంటారు. మన ఇంట్లో మన పిల్ల హాయిగా

నవీన కాలమ్ Read More »

k11

# కృషికి మారుపేరు కమ్మవారు_

కమ్మ (Kamma) భారతదేశంలో ఒక కులం లేక ఒక సామాజిక వర్గం. కమ్మ కులం వారిని కమ్మలు లేక కమ్మవారు అంటారు. కమ్మవారు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 8.5% నుండి 9.5% ఉంటారని అంచనా. వీరి భాష తెలుగు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన “కమ్మ” అనే పేరునే తమ ఇంటిపేరుగా మరికొంత మంది కమ్మవారు పేరులో గౌరవ బిరుదుగా ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా

# కృషికి మారుపేరు కమ్మవారు_ Read More »

kk

తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్

తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్ విదేశాల్లోని ఆయా ప్రభుత్వాల్లో ఉన్నత పదవుల్లో ఉంటూ ఆ పదవికే వన్నె తెస్తున్న కమ్మవారు ఎందరో ఉన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు కమ్మవారి కీర్తిని విశ్యవ్యాప్తం చేస్తున్న వారు ఎందరో ఎందరో. ఇక దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కమ్మవారి ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఎందరో కమ్మవారు వివిధ హోదాల్లో, ఉన్నత పదవుల్లో ఉన్నారు. తాజాగా, తమిళ ప్రభుత్వం ఎం.శ్రీధర్2ను సమాచార

తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్ Read More »

G

జమీందారి వ్యతిరేక ఉద్యమానికి పునాదులు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

ఘంటసాల గ్రామ పెత్తందార్లు చంచయ్యగారి కుమారుడు వెంకయ్యగారు, గ్రామ మునసబు, మంచి ఔదార్యం బంధుప్రేమ, న్యాయదృష్టిగల గొప్పవ్యక్తి, ఆయనే తమ మేనళ్లులగు కొండపల్లి వారిని మంత్రిపాలెం నుంచి, తిరువూరు తాలూకా బిల్లనపల్లి నుంచి కాకుమానువారిని ఈ వూరికి తీసుకువచ్చిన బంధుప్రియుడు. ఈయన భార్యపేరు నాగమమ్మ గారు అఖండమైన తెలివితేటలు గల వ్యక్తి. వీరి పెద్ద కుమారుడే బాలకృష్ణమ్మగారు. ఈయన ఆర్జించిన పేరు ప్రతిష్ఠలే అవలంబించిన ధర్మప్రవృత్తియే. సత్య నిర్ణయంలో ఈయన చూపిన జంకుగొంకులేని సాహసమార్గమే నేటికీ ఘంటసాల

జమీందారి వ్యతిరేక ఉద్యమానికి పునాదులు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »