March 13, 2021

rp

రావెళ్ళ ప్రభువు (1489-1933)

రావెళ్ళ వీరమ్లు భూపతి 1489`1493 రావెళ్ళ తిప్పభూపాుడు క్రీ.శ. 1498 రావెళ్ళ అయ్యప్పరాజు 1500 ఎ.డి. రావెళ్ళ తిప్పభూపాుడు (రెండవ) రావెళ్ళ కొండ భూపాుడు రావెళ్ళ అయ్యప్ప నాయకుడు 1542`65 రావెళ్ళ రెండవ లింగప్పపాుడు 1586`1614 రావెళ్ళ రెండవ కొండభూపాుడు రావెళ్ళ తిమ్మ భూపాుడు రావెళ్ళ ముద్దు నాయకేంద్రుడు 1616 ఎ.డి. రావెళ్ళ వెంగభూపాుడు 1538 రావెళ్ళ పాపానాయనింగాడు 1660 ఎ.డి. రావెళ్ళ ముద్దు కృష్ణప్పనాయనింగారు రావెళ్ళ మ్లనృపాుడు 1530`42 (తిరునాన్కురు, కొలికత్‌) రావెళ్ళ రమనప్పనాయుడు 1564`72 […]

రావెళ్ళ ప్రభువు (1489-1933) Read More »

MD

‘ప్రైవేటు’ పాలన

ప్రైవేటీకరణ.. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. నష్టాల బూచి చూపిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఒక్కొక్కటిగా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తూ వస్తోంది. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజల అభీష్టాన్ని పక్కనపెట్టేసి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్న నిర్ణయాలను సామాన్యులను వేదనకు గురిచేస్తున్నాయి. దేశాభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలను సామాన్యులను హతాశులను చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వస్తోంది. నిన్న కాక

‘ప్రైవేటు’ పాలన Read More »

ntr

యన్‌టిఆర్ పెళ్ళి

లక్ష్మయ్యగారింట్లో అద్దెకు ఉంటున్న సూర్యనారాయణ బొంబాయిలో వ్యాపారం మొదుపెట్టారు. అది పుంజుకోవడంతో తన కుటుంబాన్ని కూడా బొంబాయికి తరలించారు. సూర్యనారాయణ బొంబాయి వెళ్ళిన తరువాత కూడా ఆ రెండు కుటుంబా మధ్య స్నేహం కొనసాగింది. తరచుగా వాళ్ళ కుస్తూండేవాళ్ళు. యన్‌టిఆర్‌ ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలో బొంబాయి నుంచి సూర్యనారాయణగారి భార్య, కూతుళ్ళు విజయవాడకు వచ్చి యన్‌టిఆర్‌ తల్లి వెంకటరావమ్మను కలిసారు. తన భర్తను బొంబాయిలో భాగస్వాము దారుణంగా మోసం చేశారని, తన భర్తపై దొంగకేసు

యన్‌టిఆర్ పెళ్ళి Read More »

bb

బాలకృష్ణ – బోయపాటి మూడో సినిమా క్రేజ్!

నందమూరి నటసింహం బాలకృష్ణతో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను తాజాగా మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా పెట్టలేదు. అందరూ ‘బి.బి.-3’ అంటున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమానకు మొదట్లో ‘మోనార్క్’ అని, తరువాత ‘సూపర్ మేన్’ అని టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ అన్న పేరూ వినిపిస్తోంది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ‘గాడ్ ఫాదర్’ చిత్రం వచ్చింది.

బాలకృష్ణ – బోయపాటి మూడో సినిమా క్రేజ్! Read More »

murari

మహేశ్ బాబు విజయాలకు పునాది… మురారి!

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ ఏదో ఒక విధమైన రికార్డులు ఉన్నాయి. అలా మహేశ్ బాబుకు ఎవరికీ లేని ఓ అరుదైన రికార్డు ఉంది. అదేమిటంటే, ఒకే థియేటర్ లో వరుసగా విడుదలైన మహేశ్ బాబు నాలుగు చిత్రాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం. అదీ నాలుగు ఆటలతో ప్రదర్శితం కావడం విశేషం. ఆ అరుదైన రికార్డును మహేశ్ బాబు సొంతం చేసిన చిత్రాలు ఏవంటే – ‘మురారి’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’. ఆ రికార్డుకు కేంద్రంగా మారింది

మహేశ్ బాబు విజయాలకు పునాది… మురారి! Read More »

an

అక్కినేని అభినయపర్వంలో మరపురాని ‘ప్రేమాభిషేకం’

మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అభినయ పర్వంలో ‘ప్రేమాభిషేకం’ చిత్రం మరపురానిది, మరచిపోలేనిది. ఓ విషాదాంత ప్రేమకథ అంతటి ఘనవిజయం సాధించడం అభిమానులకు ఓ మధురానుభూతిగా మిగిలింది. ఆరంభంలో జానపద కథానాయకునిగా సాగిన ఏయన్నార్ కు నటనే రాదన్న వారు ఉన్నారు. అలాంటి ఏయన్నార్ కు వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య , డి.ఎల్.నారాయణ అందించిన అపూర్వ కానుక ‘దేవదాసు’ (1953).ఆ సినిమాతో నాగేశ్వరరావు తానూ నటుడినే అని నిరూపించుకున్నారు. ఆ విషాదాంత ప్రేమకథ ఆ రోజుల్లో

అక్కినేని అభినయపర్వంలో మరపురాని ‘ప్రేమాభిషేకం’ Read More »

p

పంచాయతీ ఎన్నికలపై పంచాయతీ!

పంచాయతీ ఎన్నికలు అంటేనే అల్లకల్లోలంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ పంచాయతీ ఎన్నికలు కంగాళీగానే సాగాయి. ఎందుకంటే వీటికి పార్టీ గుర్తులు ఉండవు. దాంతో గెలిచినవారిని అధికారంలో ఉన్నవారు తమ ఖాతాలో వేసుకొని తమకే ఎక్కువ సీట్లు వచ్చాయంటూ గొప్పగా చెప్పుకోవడం పరిపాటే! ఇందులో ఆందోళన చెందవలసింది ఏమీ లేదు. అధికారంలో ఉన్న పార్టీలు సామ,దాన,భేద, దండోపాయాలు ప్రదర్శించడం, దరిమిలా ఎక్కువ సీట్లు సంపాదించుకోవడం కూడా సహజమే! ఇక అధికారంలో ఉన్న పార్టీకే ఏకగ్రీవాల్లోనూ ఆధిక్యం ఉంటుంది.

పంచాయతీ ఎన్నికలపై పంచాయతీ! Read More »

v1

కొణిదెన రాజ్యలక్ష్మి కి PG విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం

గుంటూరు జిల్లా అనంతవరప్పాడు గ్రామానికి చెందిన కొణిదెన రాజ్యలక్ష్మి PG విద్యాభ్యాసానికి కొణిదెన రాజ్యలక్ష్మికి కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీ నర్రా వెంకటేశ్వరరావు గారు కాలేజీ ఫస్ట్ టరమ్ ఫీజు నిమిత్తం 14000/రూపాయలు మొదటి మూడు నెలలు కు హాస్టల్ ఫీజు నిమిత్తం 5300 రూపాయలు అందజేయడం జరిగింది హాస్టల్ ఫీజు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సౌజన్యంతో రాజ్యలక్ష్మీ కి అందజేయడం జరిగిందని సంస్థ పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ ఒక ప్రకటనలో

కొణిదెన రాజ్యలక్ష్మి కి PG విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం Read More »

v

వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ

కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు శివారు కసుకర్రు గ్రామంలో అమ్మ సేవా నిలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు కీర్తిశేషులు కోటపాటి సరస్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో కీర్తిశేషులు పరుచూరి శేషయ్య గారి జ్ఞాపకార్థం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 17 వేల రూపాయలు విలువచేసే చీరలు మూడువేల రూపాయలు విలువచేసే బొబ్బట్లు బూందీ బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది ప్రతి

వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ Read More »