April 6, 2021

k2

కంటినిండా కునుకుపడితే కరోనా పరార్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. మన దేశంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాని పీఛమణచేందుకు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజా పరిశోధనల్లో వెలుగు చూసిన ఓ విషయం ఇప్పుడు మరింత ఆశ్చర్యపరుస్తోంది. కంటినిండా హాయిగా కునుకు తీసే వారికి వైరస్ సోకే ముప్పు చాలా తక్కువని పరిశోధకులు తేల్చారు. ఎంత ఎక్కువగా నిద్రపోతే కరోనా అంత దూరంగా ఉంటుందని […]

కంటినిండా కునుకుపడితే కరోనా పరార్! Read More »

venkataramana

సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ గా నూతలపాటి వెంకటరమణ!

“చట్టం ఎవరి చుట్టమూ కాదు – ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. న్యాయం ఎవరి అబ్బ సొమ్మూ కాదు కోరినట్టుగా ఉపయోగించుకోవడానికి.” – ఇవేవో సినిమా డైలాగుల లాగా అనిపించవచ్చు. ఆ సినిమా చూసిన జనం అప్పట్లో ఈలలు, కేకలు వేసి ఉండవచ్చు. కానీ, నేడు ఈ దేశంలో న్యాయం, చట్టం అన్నవి ఇంకా బతికే ఉన్నాయి అనడానికి నిదర్శనంగా సర్వోన్నత న్యాయస్థానం ఓ తీర్పు వెలువరించింది. అందులో సుప్రీమ్ కోర్టు జస్టిస్ ఎన్.వి.రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్

సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ గా నూతలపాటి వెంకటరమణ! Read More »