April 22, 2021

ntr ba

యన్‌.టి.రామారావు, బి.ఏ.

యన్‌న్‌టిఆర్‌ ఇంటర్‌ రెండుసార్లు తప్పి మూడవసారి పాసయ్యారు. వ్యాపారాల్లో చేతు క్చాుకున్నారు. ఇక నిమ్మకూరుకు వెళ్ళి పొం సాగు చేసుకోవడమే మంచిదనుకున్నారు. షోకు రామయ్య విజయవాడకు వచ్చినప్పుడు ఆయనతో యన్‌టిఆర్‌ తన నిర్ణయాన్ని చెప్పారు. ఆ మాట విని రామయ్య బాధపడ్డారు. యన్‌టిఆర్‌ చదివి, ప్రభుత్వంలో అధికారిగా ఉద్యోగం సంపాదించాని ఆయన కోరిక. రైతు జీవితం కావానుకుంటే విజయవాడలో అన్ని సంవత్సరాు కష్టాు పడాల్సిన అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. పొం దున్నడానికయితే అయిదవ తరగతిలోనే చదువు ఆపి […]

యన్‌.టి.రామారావు, బి.ఏ. Read More »

nv

నవీన కామ్‌

అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటనల్లో మరొకటి ఏమిటంటే మా నాన్నగారే ఉండి ఉంటే మీ దగ్గరకి బహుశా వచ్చి ఉండేవాళ్ళం కామేమోనని చెప్పే తల్లిదండ్రు. ఎవరి గురించి వాకబు చెయ్యాన్నా ఇట్టే చేసి ఉండేవారు. మా బిడ్డకి ఎలాంటి సంబంధం చూడాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఎటునుంచి మొదుపెట్టాలి, ఎవరిని కనుక్కోవాన్న భయం ఎక్కువవుతుందంటూ తమ పక్కన లేని కుటుంబ పెద్ద అండ గురించి మాట్లాడినప్పుడల్లా నా చేతిపై వెంట్రుకు నిక్కపొడుచుకుని నించుంటాయి. పెద్దవారు తమచుట్టూ

నవీన కామ్‌ Read More »

km

నిర్మాత కోవెలముడి కృష్ణమోహనరావు ఇకలేరు!

ప్రముఖ నిర్మాత, ఆర్.కె.అసోసియేట్స్ అధినేత కోవెలముడి కృష్ణ మోహనరావు మార్చి 24న కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు స్వయానా అన్న కృష్ణమోహనరావు. వీరి తండ్రి సుప్రసిద్ధ దర్శకులు, నిర్మాత, నటులు కె.ఎస్.ప్రకాశరావు…. కృష్ణమోహనరావు, రాఘవేంద్రరావు సొంత అన్నదమ్ములే అయినా, స్నేహితుల్లా మసలేవారు. పట్టా పుచ్చుకోగానే రాఘవేంద్రరావు తన తండ్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు. తరువాత కమలాకర కామేశ్వరరావు, వి.మధుసూదనరావు వంటి దర్శకుల వద్ద

నిర్మాత కోవెలముడి కృష్ణమోహనరావు ఇకలేరు! Read More »

Babu garu

ఎన్నెన్నో వ్యూహాలు… ఏవేవో భావాలు…

రాజకీయాలలో వ్యూహప్రతివ్యూహాలు సహజం. కొన్నిసార్లు పెత్తనం చెలాయించేవారి వ్యూహం ఫలిస్తే, మరికొన్ని సార్లు ప్రతిపక్షం పైచేయి అనిపించుకుంటుంది. ఏది ఏమైనా రాజకీయాల్లో ప్రజానిర్ణయానిదే అంతిమ తీర్పు. ఇది మొన్నటి దాకా రాజకీయనాయకులు, విశ్లేషకులు అంటున్న మాట. కానీ, నేడు ప్రజలు కూడా తెలివి మీరి పోయారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ తెలివి ప్రదర్శిస్తున్నారు. కొన్నిసార్లు అది అతితెలివిగానూ ఉండవచ్చు. ఫలితంగా ఐదేళ్ళు జనం అన్యాయం కావడానికీ ఆస్కారం ఉంది. ఇక మధ్యలో వచ్చే ఉప ఎన్నికల సమయంలో

ఎన్నెన్నో వ్యూహాలు… ఏవేవో భావాలు… Read More »

v1

వనితలకు స్ఫూర్తి నిచ్చేలా నాట్స్ వెబినార్

మెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. మహిళల్లో స్ఫూర్తిని నింపేందుకు నారీ స్ఫూర్తి పేరుతో వెబినార్ నిర్వహించింది. ఈ సందర్భంగా మొదటగా వెబినార్‌లో రిపబ్లిక్ రాధారాణి.. వ్యాపార రంగంతో పాటు సేవారంగంలో తాను సాధించిన విజయాలను వివరించారు. తన వద్ద పనిచేసే ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారితో మమేకం అవుతున్నట్టు తెలిపారు. ఇదే తన విజయ రహస్యమని రాధారాణి అన్నారు. సంపాదించిన దానిలో ఎంతో కొంత

వనితలకు స్ఫూర్తి నిచ్చేలా నాట్స్ వెబినార్ Read More »

MD

నిర్లక్ష్యానికి నిలువుటద్దం!

నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతోంది. దేశం నుంచి కరోనా మహమ్మారిని దాదాపు వెళ్లగొట్టామని, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచామని సంబరాలు చేసుకుంటున్న తరుణంలో వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. మునుపటిలానే మళ్లీ యథేచ్ఛగా చెలరేగిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా దేశవ్యాప్తంగా కరోనా భూతం రెండోసారి జడలు విప్పుతోంది. ఫలితంగా ప్రభుత్వాలు మరోమారు కన్నెర్ర చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మహమ్మారి పీడ ఇంకా పూర్తిగా విరగడవలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,

నిర్లక్ష్యానికి నిలువుటద్దం! Read More »

sa

సమ్మర్‌ను చల్లగా మార్చేద్దామిలా!

ఈసారి వేసవిని తట్టుకోవడం కొంచెం కష్టమైన పనేనని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. సాధారణంతో పోలిస్తే రెండుమూడు ఎండలు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్తే శరీరం త్వరగా నిర్జలీకరణం అయిపోతుంది. ఫలితంగా శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోతాయి. వాటితోపాటే పోషకాలు క్షీణిస్తాయి. దీంతో అలసట, వికారం, వాంతులు వంటివి వేధిస్తాయి. కొన్నిసార్లు వడదెబ్బకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఎండ కారణంగా శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి

సమ్మర్‌ను చల్లగా మార్చేద్దామిలా! Read More »

G

కృష్ణా జిల్లా జాతీయవాదుల సభ – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘ నా జీవన నౌక’ నుంచి ప్రతి నెల ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చక్కని స్ఫూర్తి కాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం. —————– 1920 ఆగస్టు ఒకటవ

కృష్ణా జిల్లా జాతీయవాదుల సభ – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

narasimhaerao

విజయ రహస్యం ఏమిటీ?

అన్ని అవకాశాూ ఉండి, అన్ని అర్హతు వున్నవారిలో కొందరు అపూర్వ విజయాు సాధించుతుంటే, మరి కొందరు మామూుగా ఎందుకు మిగిలిపోతుంటారు? అందరినీ సతమతం చేసే ప్రశ్న ఇది. ఎవరైనా, ఏ విజయాన్నైనా చేపట్టడానికి దోహదం చేసే ముఖ్యమైన అంశాు ఏమిటి? ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాని, ఉన్నత స్థాయికి చేరుకోవాని కోరుకుంటూనే వుంటారు. పరిమితస్థాయిలో అశించేవారు, ఆ స్థాయిలోనే మిగిలిపోతుంటారు. ఒక చిన్న రైతు తన కున్న గేదెతో పాటు మరో రెండు గేదెను కొనుక్కోవాని,

విజయ రహస్యం ఏమిటీ? Read More »