మానవజాతి అంతరించిపోవడం ఖాయమా?
* ప్రపంచం ముగింట అతిపెద్ద సవాల్ అవును, ఇప్పుడు కరోనా వైరస్ను మించిన అతిపెద్ద ప్రమాదం ఒకటి ప్రపంచానికి పెను సవాల్ విసురుతోంది. 2045 తర్వాత మానవజాతి మనుగడ ప్రశ్నార్థం కాబోతుండడమే ఆ సవాలు. ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే విష వాయువులతోపాటు సబ్బులు, షాంపూలు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల నుంచి తెలియకుండానే కాలుష్యం మనుషుల్ని చుట్టేస్తోంది. ఇది స్త్రీ, పురుషుల హార్మోన్ల పనితీరును పాడయ్యేలా చేసి పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రమై […]
మానవజాతి అంతరించిపోవడం ఖాయమా? Read More »