నవీన కాలమ్
ఎప్పుడూ పెళ్ళిళ్ళు పేరంటాలు వాటికి ముందు వెనుక విషయాలు తప్ప వేరొకటి వ్రాయటానికి నా అనుభవాలు కేవలం వాటి చుట్టూనే ఉంటుంటాయి. కానీ ఇప్పుడు తమ వాళ్ళు తమ కళ్ళముందే ఇలా ఆసుపత్రికని వెళ్ళి తిరిగిరాని లోకానికి వెళ్ళే వారి గురించే వినవలసి వస్తోంది. ఎటు విన్నా అవే మాటలు. ఫోన్ చేస్తే అవే సంగతలు. అందరూ ఇంట్లో బాగున్నారా అని ఒకప్పుడు మంచితనంతో మాటవరసకి పలకరించేవాళ్ళు. కానీ, ఇప్పుడు ఏమి వినవలసి వస్తుందోనన్న భయంతో పలకరించవలసి […]