జగన్ పట్టిన కుందేలుకు మూడే కాళ్లు!
*రావాలి జగన్… కావాలి జగన్…* అంటూ జగన్ అభిమానులు భలేగా కోరుకున్నారు. ఇక *జగనన్న వస్తేనే జాబు వస్తుంది* అనే మాటలూ భలేగా ప్రచారం చేశారు. అన్నిటినీ మంచి *ఒక్క ఛాన్స్ ప్లీజ్* అంటూ జగన్ అమాయకమైన ముఖం పెట్టి అర్థించిన తీరునూ మరచిపోరాదు. ఇక జగన్ అధికారానికి వస్తే *అవినీతి*కి నిలువ నీడ ఉండదని గొప్పగా చెప్పుకున్నారు జగన్. తన పాలనలో సంపూర్ణ మద్యనిషేధం తథ్యమనీ చెప్పారు. మహిళలకు అనూహ్యమైన రీతిలో గౌరవమర్యాదలు దక్కుతాయనీ సెలవిచ్చారు. […]
జగన్ పట్టిన కుందేలుకు మూడే కాళ్లు! Read More »