అసలు సిసలు *జగదేకవీరుడు* యన్టీఆర్!
చిత్రసీమలో అన్న నందమూరి తారక రామారావు అసలు సిసలు *జగదేకవీరుడు* అంటే ఎవరికీ అంతగా అభ్యంతరం ఉండదు. ఆయన తరువాత మరికొందరు ఆ టైటిల్ తో సినిమాల్లో నటించినా, వారెవరూ నిజమైన *జగదీకవీరుడు* అనిపించుకోలేక పోయారు. పైగా రాజకీయాల్లో అన్న యన్టీఆర్ లాగా వారు రాణించలేకపోవడం గమనార్హం. మరి యన్టీఆర్ జగదేకవీరుడు ఎలా అయ్యారంటారా? ఆయన నిజంగానే *విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు*. ఆయనను ఆ బిరుదుతో దీవించింది పూజనీయుడైన ఓ మఠాధిపతి. ఇతరులలాగా ఏరి కోరి పేర్లు పెట్టుకున్న […]
అసలు సిసలు *జగదేకవీరుడు* యన్టీఆర్! Read More »