యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఈషా ఉప్పలపాటి
ఈషా ఉప్పలపాటి.. పరిచయం అక్కర్లేని పేరిది. మహిళా సాధికారతపై 12వ తరగతిలోనే పుస్తకం రాసి సంచలనం సృష్టించిన ఈషా తాజాగా మరో ఘనత సాధించింది. అమెరికా ప్రభుత్వం ఆమెను ‘యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్స్’లో ఒకరిగా గుర్తించి గౌరవించింది. ఇది ఆమె ఒక్కరికే దక్కిన గౌరవం కాదు.. అమెరికాలోని తెలుగువారికే కాక, భారతదేశానికి, తెలుగు గడ్డకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఎంపికైన ఈషాను అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు […]
యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఈషా ఉప్పలపాటి Read More »