అంతరిక్ష యానం
బండ్ల శిరీష జులై 11న రాత్రి 8 గంటలకు న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా రోదసీలోకి వెళ్లారు. ఆ నౌకలో ఆమెతోపాటు వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురు ఉన్నారు. ఈ వ్యోమనౌక నేల నుంచి దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీరంతా నాలుగైదు నిమిషాలపాటు భారరహిత స్థితికి లోనయ్యారు. ఆ సమయంలో యూనిటీ-22 కిటికీల […]