విజయం ఎక్కడ దాగివుంది?

Studio

ఏవ్యాపారాన్నంనా, ఏ వృత్తినంనా, ఏ వ్యాపకాన్నంనా విభిన్నంగా, విక్షణంగా, వినూత్న మైన రీతిలో చేయకలిగినప్పుడే ఎవరినైనా విజయం వరిస్తుంది. ఈ ప్రాధమిక సూత్రాన్ని గుర్తించకుండా అత్యధిక శాతం మంది ఇతరును అనుసరించబోతారు. అనుకరించ బోతారు. ఆ తరువాత ప్రతిచోటా పోటీ తీవ్ర తరంగా వుండి ఆశించిన ఫలితాు భించడం లేదని వాపోతుంటారు. ఏ రంగంలోనంనా అపూర్వ విజయాన్ని సాధించిన వారందరూ విధిగా క్రొత్త పుంతు తొక్కివుంటారు. అందరి కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకొని వుంటారు. ఫలితం ఎలావుటుందోనన్న, వైఫ్యం ఎదురవు తుందోమోనన్న అనిశ్చితస్థితి ఎదుర్కొంటూ కూడా, వారు తమ ప్రయత్నాను కొనసాగించి వుంటారు. ఫలితంగా తావ విజయాన్ని చేపట్టడమే కాక ఇతయీ తమ మార్గానికి వచ్చేట్లు, తమను అనుకరించేట్లు చేయకలిగారు.
‘క్రొత్తగా ఆలోచించడానికి ఏవంటుంది?’ ప్రత్యేకించి సినీ నిర్మాతంతా ఎదుర్కొనే ప్రశ్న ఇది. ‘‘అన్ని రకా కధను ఇంతకువందే తెరకెక్కించారు. అన్ని రకా ప్రయోగాను చేసేశారు. ఏ సినిమానంనా పూర్తి భిన్నంగా, విక్షణంగా తీయడమెలా సాధ్యపడుతుంది?’’ ఈ ప్రశ్నకు సరైన సమాధాన్ని కనుగొనడంపైనే విజయం ఆధారపడి వుంటుంది. ఇంతవరకూ అపూర్వ విజయాను సాధించిన సినిమాన్నీ, అప్పటికి చెలామణిలో వున్న ధోరణుకు పూర్తి భిన్నంగా, విక్షణంగా రూపొందించినవే! చా మంది jవ దర్శకు నిర్మించిన తొలి చిత్రాు అపూర్వ జనాదరణ పొందుతాం. తరువాత వారు తీసినవే తీవ్ర వైఫ్యం చెందుతాం. ఎందుకిలా జరుగుతోంది? తీయబోయే సినిమాు ఎలా వుండాలా అని కలుకంటూ, సృజనాత్మకత నంతటినీ జోడిరచి తీసిన సినిమా, వారి స్వప్నాని కనుగుణంగా వుండి, ప్రేక్షకును ఆకట్టు కొంటుంది. ఆ తరువాత వారు తీయబోయే సినిమాను ఇతర సినిమాతో ఎప్పటికప్పుడు పోల్చిచూసుకోవడం వెదవుతుంది. తమకు తెలియకుండానే ఇతరును అనుకరించడం వెదవుతుంది. ఫలితంగా ఎంతో ప్రతిభ, సృజనాత్మకత వున్న దర్శకు కూడా ఒక వూస పద్ధతిలో ఆలోచించడానికి అవాటుపడి తమ విశిష్టతను కోల్పోవడం జరుగుతుంటుంది.
తమ స్వప్నాన్ని ఆవిష్కరించడం కోసం కృషిచేసే వారందరూ అతి సుభంగా విజయాన్ని చేపట్టక్గుతారు. అందుకు భిన్నంగా ధన సంపాదన, పేరు ప్రఖ్యాతు పొందడం క్ష్యాుగా ఎంచుకొన్న వారికి విజయం పొందడమే క్లిష్టతరంగా రూపొందుతుంది. లేదా వారికి ఏదో కృత్రిమ విజయం సంప్రాప్తిస్తుంది. రాజు మంచి ఫోటో గ్రాఫర్‌. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన తరువాత ఫోటోస్టూడియో పెడతాను అని చెబితే అతని తల్లితండ్రు, ఇతయి పూర్తిగా నిరుత్సాహపరిచారు. పెద్దగా చదువు సంధ్యు లేనివారే తప్ప విద్యావంతు లెవరూ ఈ వృత్తిని చేపట్టరని, ఇందులో రాణించలేరని అందరూ చెప్పసాగారు. అంనా రాజు వినిపించుకోలేదు. నూతన స్టూడియో నెకొల్పాడు. ఇతరుందరి కంటే ఇతనెంతో అందంగా ఫొటోు తీసేవాడు. అంనా అతను అందరి దృష్టిని ఆకర్షించలేక పోయాడు. తన పద్ధతిని మార్చుకొని, తరువాత ప్రతి ఫోటోను కంప్యూటర్‌లో డిజైన్‌ చేసి విక్షణంగా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ప్రారంభించాడు. అప్పుడు ఇతని స్టూడియోలో ఫోటోు వేంంచు కోవడం అందరూ ప్రతిష్టాకరంగా భావించడం ప్రారంభించారు. ఇతనిని చూసి అందరూ కంప్యూటర్‌ డిజైన్‌ చేస్తుంటే, రాజు పెళ్ళి ఫోటోను విక్షణమైన రీతిలో ఆ్బరు చేసి అందించడం ప్రారంభిం చాడు. ఆ పట్టణంలో ఇతర స్టూడియో న్నింటికీ ఎంత మంది వచ్చే వారో, రాజు దగ్గరకు అంతమంది రాసాగారు. ఆ తరువాత రాజు వివిధ పట్టణాలో తన స్టూడియోు నెకొల్పాడు. అందరూ రాజుకు తగని పని అని చెప్పిన ఈ వ్యాపారం ఎవరూ ఊహించని స్థాంకి ఎదిగింది.
ప్రతి ఒక్కరికి ఫోటోు అందంగా విక్షణంగా తీయాని రాజు అనుకొనేవాడు. ఇలా తమ ఫోటోు అందంగా, ఆక ర్షణీయంగా వుండాని కోరుకొనేవారు కొన్ని క్షమంది వున్నారు. వారి అభిలాషను, తన అభిరుచితో సంధాన పరచడం ద్వారా రాజు క్ష రూపాంు సంపాదించక్గుతున్నాడు. చుట్టూవున్న వారి ఏ చిన్న అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నించే వారంనా, అపూర్వ విజయాను అందుకోకుగుతున్నారు. బంగ్లాదేశ్‌లో చిన్న చిన్న వ్యాపారాు చేసుకోనేవారి కోసం వెం్య రెం డువే రూపాం రుణసౌకర్యం కల్పించిన jూనస్‌ క్షలాది జీవితాల్లో మెగు నింప కలిగాడు. నోబుల్‌ పురస్కారాన్ని పొందకలిగాడు.
తమ అభిరుచును, ఆకాంక్షను, శక్తి సామర్థ్యాను ప్రజ నిజ అవసరాతో అను సంధానం చేయడం కోసం ప్ర యత్నించే వారు నిజమైన విజయాన్ని అందుకోగరు. డబ్బు సంపాదించడం కోసమో, పేరు ప్రఖ్యాతు కోసమో ఏ పనినినైనా ప్రారంభించిన వారు వెదటి దశలో మాత్రమే ప్రజ అవసరాను గురించి పట్టించుకోవచ్చు. ఆ తరువాత వారు తమ దృష్టిని ప్రజ అవసరాపై కేంద్రీకరించ కుండా, ఇంకా అధిక ప్రయోజనం ఎలా పొందాలా అనే ఆలోచించడం ప్రారంభిస్తారు.ఆ కారణంగానే ప్రజ అభిరుచుల్లో వచ్చే మార్పును ఎప్పటికప్పుడు గుర్తించగ శక్తిని కూడా క్రమంగా కోల్పోతారు. ఫలితంగా వీరు ఎప్పటి కప్పుడు వెనుకబడిపోతుంటారు. ఏ పట్టణంలో నంనా కేవం పాతిక సంవత్సరా క్రితం విపరీతమైన ప్రజాదరణ పొందిన హోటల్‌, వస్త్రా దుకాణం, నగ కొట్టు, ఫ్యాన్సీ స్టోర్లును ఒకసారి దర్శించితే, అవన్నీ పూర్తి ప్రజాదరణ కోల్పోం వూతపడే స్థితిలో వుంటాం. ఒకప్పుడు ప్రజ అవసరాతో తమను తావ అనుసంధానించుకొన్న ఈ వ్యాపార కేంద్రాు, క్రమంగా ఆనాటి ప్రేరణను కోల్పోయాం, అలాగే నేడు అతి విజయవంతంగా నడుస్తున్న వ్యాపార కేంద్రాన్నీ ప్రజ అవసరాతో తమను తావ అనుసంధానించుకో కుగుతున్నాం.
ఏ రంగంలోనైనా, ఏ రకంగానైనా ప్రజకు నిజమైన సేమ అందించడంపైనే అసు సిసలైన విజయం ఆధారపడి వుంటుంది. వ్యాపార ప్రయోజనాు, ప్రజా ప్రయోజనాు రెండూ వేరు వేరు అంశాు కావు. ఇన్ఫోసిస్‌ పూర్వ అధినేత నారాయణ వూర్తి, ఆయన భార్య సుధా వూర్తి, ప్రవఖ పారిశ్రామిక వేత్త జె.ఆర్‌.డి.టాటాను కలిసి తావ కంప్యూటర్‌ సంస్థను నెకొల్పాను కొంటున్నామని చెప్పారు. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ సంస్థను నెకొల్పాను కొంటు న్నారని టాటా ప్రశ్నించాడు. మా స్వావంబన కోసమని నారాయణవూర్తి సమాధానమిచ్చాడు. అప్పుడు జె.ఆర్‌.డి.టాటా ఇలా చెప్పారు. ‘‘స్వంత కాళ్ళపై నిబడాన్న పరిమితమైన క్ష్యాన్ని విడనాడండి. మీరు చేసే పని ద్వారా వీం నంతటి ఎక్కువ మందికి ఎలా తోడ్పడాని ఆలోచించితే, మీరు అమిత సంపదను సృష్టించ గరు. ఆ సంపదను అందరికీ పంచగరు’’
ఆ తరువాత నారాయణవూర్తి తన అవసరాు, తన ప్రయోజనాను గురించి, ఒక్కమాటలో చెప్పాంటే అసు తనను గురించి ఆలోచించడం మానివేశాడు. నిరంతరం తన సంస్థద్వారా అందించదగిన సేమ, వాటా దాయి, ఉద్యోగు ప్రయోజనాను గురించే ఆలోచించడం ప్రారంభించాడు. ఫలితంగా ఒక అద్భుత స్వప్నం నిజమం్యంది.

 

Share: