కాకర్ల వారు
నేతాజీ రోడ్, పాపనాయకన్ పాళంయ, కోయంబతూర్‌లో ఈ సంస్థను 1954లో శ్రీ జి. కుప్పుస్వామి నాయుడు కుటుంబము వారు ప్రారంభించిరి. వారి కుమారుడు స్వర్గీయ శ్రీ జి.కె.గోవిందస్వామి నాయుడును ప్రేమతో జి.కె.మణి అనెడివారు. కావున పాఠశా పేరు మణి హయ్యర్ సెకండరీ స్కూల్‌గా పెట్టిరి.
ఈ స్కూల్‌కు మొదటి హెడ్‌మాస్టర్ శ్రీ ఎన్. చిన్నస్వామి నాయుడు కోయంబతూరు పేయి తమ ప్లిను ఇందులో చేర్చుటకు తహతహలాడే స్థాయిలో ఈయన రూపొందించిరి.
ఈ స్కూల్ వారు పాల్కీవాలా ఆడిటోరియం ప్రాంతంలో ఉన్నది. ఈ స్కూల్ పూర్వవిద్యార్థుల్లో ` భారత నౌకాదళములో వైస్ ఎడ్మిరల్ శ్రీ సురేశ్ బంగార, అరుణ్ రామనాథన్ ఐఏఎస్ (భారత ప్రభుత్వములో ఆర్థిక కార్యదర్శిగా ఉద్యోగం చేరి), క్ష్మీ మెషీన్ వర్క్స్ లిమిటెడ్ (ూవీఔ) పూర్వ అధ్యక్షు, డి. జయవర్థనమే, ఎస్.పతి, అధ్యక్షు శిరుతుళికి చెందిన శ్రీమతి వనితామోహన్, తమిళనాడు అసెంబ్లీ పూర్వ సభ్యు రాజకుమార్ మంధ్రా దియర్, కోల్ ఇండియా ఛైర్మన్, పి.ఎస్.డి. సంస్థ మాజీ సిఈఓ శ్రీ సి.ఆర్. స్వామినాథన్, జిఆర్‌డి విద్యాసంస్థ ఛైర్మన్ డి. పద్మనాభన్, సదరన్ ఇండియా ఇంజనీరింగ్ మాన్యుఫాక్చురర్ అసోసియేషన్ (ూIజువీA) మాజీ అధ్యక్షు ఎస్. తిరువెంకటేశు కోడిప్సిమా మాజీ అధ్యక్షు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (చీూIజ) మాజీ డైరెక్టర్ టి. నారాయణస్వామి, శశి ఎడ్వర్టైజ్‌మెంట్, శశి క్రియేటివ్ మైక్రో ఆఫ్ బిజినెస్, సంస్థ కూడా శ్రీ స్వామినాథన్, ూIజువీA పూర్వ అధ్యక్షుడు ఆర్.ఆర్. బాసుందరం (వీరు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్, అధ్యక్షుడుగా కూడా ఉండిరి). Rశీశ్‌ీం ఇండస్ట్రీస్ సమూహపు ఛైర్మన్ కె. రామస్వామి, ఫొటోసెంట్ అధ్యక్షుడు కె. మధురాచం ప్రభృతు ఎందరో ఉన్నారు.
వైద్యశా చరిత్ర
1920లో కోయంబతూర్ చిన్నపట్టణము మాత్రమే. వైద్య సౌకర్యాు లేవు. జిల్లా కేంద్ర వైద్యాయము ఒక్కటే ఉండేది. పెరిగే పట్టణపు అవసరాకు ఈ ఆసుపత్రిక మాత్రమే ఉండెడిది. ఇచట భించే సౌకర్యాు మిక్కిలి తక్కువ. ఏ మాత్రమూ సరిపోయేవి కావు.
ఇంచుమించు ఇదే సమయములో స్వ. శ్రీ. జి. కుప్పుస్వామి నాయుడు సవతి చెల్లొ ప్రథమ ప్రసవము కావసి ఉన్నది. శ్రీమతి రాజమ్మూల్ ఆడ ప్లికు జన్మనిచ్చినది. అయితే హఠాత్తుగా శ్రీమతి రాజమ్మూల్ మరణించినది. వారము రోజు తరువాత ఆడప్లి కూడ మరణించినది.
ఈ రెండు విషాద సంఘటను కుప్పుస్వామి నాయుడును ఎంతో కచివేసినవి. తల్లి, ప్లి ఆరోగ్యభద్రతకు తగిన వైద్యశాను ఏర్పాటు చేయవలెనని ఆయన సంకల్పించినాడు. ఈ ఉత్తమ కార్యమునకు తగిన సొమ్మును తీసి ఉంచినాడు కాని తన క నిజము చేసికొను భాగ్యము కుప్పస్వామికి లేకపోయినది. ఆయన మరణించారు.
29 అక్టోబర్ 1948న జి. కుప్పుస్వామి ధార్మిక సంస్థ ` విద్యావైద్య సహాయము చేయుటకై రిజిష్టర్ చేయబడినది. ఆసుపత్రి నిర్మాణమునకు భూమిపూజకు 1950లో శ్రీ భీమానాయుడు జరిపిరి. మే 1952 నాటికి ఒక 50 పడక ఆసుపత్రి కోయంబతూర్‌లో ఆవిర్భవించినది.
హెచ్.హెచ్.మైసూరు మహారాజా వారిచే ఆసుపత్రి ప్రారంభోత్సవము
డా.సర్.ఎ. క్ష్మణనారాయణస్వామి మొదలియార్ సమక్షంలో ఈ ఆసుపత్రి మైసూరు మహారాజు వారు ప్రారంభించిరి. జి. కుప్పస్వామి నాయుడు స్మారక మహిళా శిశు వైద్యాయమును ఈ సుపత్రికి పేరు పెట్టిరి.
ఆ విధముగా కుప్పుస్వామి నాయుడు గారి సంక్పం నెరవేరింది. ఆ వ్యవస్థాపకుని క నిజమైనది.
కె.యన్.సి. ట్రస్ట్ గ్రూప్
కె.యన్.సి. ట్రస్ట్ సభ్యు
జి. కుప్పుస్వామి నాయుడు స్మారక వైద్యాయము, కోయంబత్తూర్
మణి హయ్యర్ సెకండరీ పాఠశా, కోయంబత్తూర్
జి. వెంకటస్వామి నాయుడు కాలేజి, కోవెల్‌పట్టి
మణి నర్సరీ, హైయర్ పాఠశా, కోయంబత్తూర్
బిర్భవానంద గ్రామీణ కేంద్రము, వీరపండి
దక్షా హాస్టిస్, సెంగాడు, కోయంబత్తూర్
కరివరదన్ ఉపాధి శిక్షణ సంస్థ, వీరపండి
రసకొండ బార్ మెట్రిక్యులేషన్ పాఠశా, కోయంబత్తూర్
మణి హయ్యర్ సెకండరీ పాఠశా
పాపనాయకన్ పాళయంలో విద్యను పెంపొందించుట ఈ పాఠశా 1954లో క్ష్మీ గ్రూప్ కంపెనీచే స్థాపించబడినది. రాష్ట్ర పాఠ్యప్రణాళికను అనుసరించి ఈ పాఠశాలో తమిళ, ఇంగ్లీష్ మధ్యములో బోధన జరుగుచున్నది. 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈ స్కూల్‌లో విద్య భించును. పరిపూర్ణమైన గ్రంథాయమును ఒక సభామందిరము. క్రొత్త (ఇలేకలి) సిస్టమ్‌తో కంప్యూటర్ ప్రయోగశా ఇక్కడ కవు. యాజమాన్యము వారు, ఉపాధ్యాయు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ కలిగి చదువులోనే కాక పాఠ్యేతర సాంస్కృతిక క్రీడాంశములో కూడ ప్లిు సమర్థతను సాధించునట్లు కృషి చేయుదురు.
జి.వెంకటస్వామి నాయుడు కళాశా
కోవెల్‌పట్టిలో ఒక కాలేజిని ప్రారంభింపవలెనను సంక్పము 29.4.1966న జి. కుప్పుస్వామి విద్యా వైద్యసేవ థార్మిక ట్రస్ట్ వారికి కలిగినది. 30.6.1966 ఈ కాలేజి ప్రారంభింపబినది. ఈ కళాశాలో ఒసగబడుచున్న కోర్సు.
యు.జి కోర్సు
బి.ఎస్.సి. కంప్యూటర్ సైన్స్, బి.బి.ఏ, బి.ఎస్.సి. ఎక్ట్రానిక్స్ బి.ఎస్.సి ఫిజిక్స్, బి.ఎస్.సి. కెమిస్ట్రీ, బియస్‌సి బోటనీ, బి.కామ్, బిఎస్‌సి వస్తు రూపక్పన ఫాషన్
పి.జి.కోర్సు
ఎం.ఎస్.సి. కంప్యూటర్‌సైన్స్, ఎం.ఎస్.సి ఇన్‌ఫర్మేషన్ టెక్నాజీ ఎం.కామ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌ు.
మణి నర్సరీ ప్రాథమిక పాఠశా
ఈ ఇంగ్లీష్ మధ్యమపు పాఠశా కోయంబతూర్‌లోని పాపనాయకన్ పాళయంలో నెక్పొబడినది. ఇచన ఎల్.కె.జి. నుండి 5వ తరగతి వరకు క్లాసు కవు. చిన్నప్లి ఆటస్థము, కంప్యూటర్ ప్రయోగశాళ బాస్కట్‌బాల్, వాలీబాల్, కరాటే క్రీడారంగాు, నృత్యము, సంగీతము కూడా ఇక్కడ ఉన్న అదనపు సౌకర్యము.
‘విద్యానికేతన్’ ` జులై 4, 1992న ప్రారంభింపబడినది. శ్రీమతి రజనీ కృష్ణమూర్తి, కరస్పాండెంట్‌గారి ఆలోచనకు అనుగుణముగా ఉపాధ్యాయు కృషి చేయుచు ప్లితో అత్యుత్తమ శక్తిని ఆవిష్కరించు ప్రయత్నములో ఉన్నారు. విలాంకురిచిలో విద్యానికేతన్ మెట్రిక్ హయ్యర్ సెకండరీ పాఠశా కదు. ఈ విద్యానికేతన్‌లో 1 నుండి 12వ తరగతు ఉన్నవి.