Author name: RK

Nag

అక్కినేని నాగార్జున స్పీడు

అక్కినేని న‌ట‌వంశానికి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న‌ది నాగార్జునే. ఆగ‌స్టు 29తో నాగార్జున 62 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నారు. ఆగ‌స్టు 29న స‌హ‌న‌టీన‌టులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అంద‌రూ నాగార్జున‌కు అభినంద‌న‌లు తెలిపారు. కొంద‌రు స్వ‌యంగా క‌ల‌సి అభినందిస్తే, మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా నాగ్ పై అభినంద‌న‌ల జ‌ల్లులు కురిపించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా న‌టిస్తున్న `గోస్ట్` చిత్రం పోస్ట‌ర్ ను ఈ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇంత‌కు ముందు […]

అక్కినేని నాగార్జున స్పీడు Read More »

Ravi

అస్తమించని రవి 🙏

విరామం ఎరుగని ఉద్యమ కారుడిగా.. అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుడిగా.. “అనంత” ప్రజల దేవుడిగా, “రాయలసీమ”ప్రజల గుండెల్లో రారాజుగా కొలువుదీరిన “పరిటాల రవీంద్ర” గారి జయంతి సందర్భంగా నేడు 30 సోమవారం, ఆగస్టు 2021 న మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవీంద్ర(రవి) గారి 63వ జయంతి సందర్భంగా తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయం కోసం NTR ట్రస్ట్ సహకారంతో, పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిలింనగర్ నివాసంలో 29 ఆదివారం మహా రక్తదాన

అస్తమించని రవి 🙏 Read More »

netflix

మ‌న సినిమాల‌కు ఇక ఓటీటీలే శ‌ర‌ణ్య‌మా!?

క‌రోనా క‌ల్లోలం కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌నే అత‌లాకుత‌ల‌మై పోయింది. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా చిత్రాల‌ను నిర్మించే హాలీవుడ్ త‌రువాత భార‌త‌దేశానిదే ఆ స్థానం. మ‌న భార‌త‌దేశంలో ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. టాప్ స్టార్స్ సినిమాలు సైతం థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసినా, జ‌నం రావ‌డం లేదు. టాప్ స్టార్స్ సినిమాల‌కు మొద‌టి రోజు మాత్రం హంగామా క‌నిపిస్తోంది. త‌రువాత ఎంచ‌క్కా ఓటీటీల్లో వ‌స్తుంది క‌దా అనే న‌మ్మ‌కంతో జ‌నం థియేట‌ర్ల వైపు వెళ్ళ‌డం లేదు. ప్యాండ‌మిక్ కార‌ణంగా

మ‌న సినిమాల‌కు ఇక ఓటీటీలే శ‌ర‌ణ్య‌మా!? Read More »

alluri

అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజావ్యతిరేక విధానాలను చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన అఖిలభారత రైతు సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం మూడు సాగు చట్టాలను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. రైతుల ప్రయోజనాలను పాతరపెట్టే ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 25న ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థి, యువజన, గిరిజన, కార్మిక

అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు Read More »

dcvr

ఏది పాషన్? ఏది స్వధర్మం?

ప్రాపంచిక లాభనష్టాలతో పని లేకుండా, దేనిపైననైనా మక్కువ పెంచుకుని దాని కోసం ఎంతైనా శ్రమించడానికి ప్రేరేపించేది పాషన్! తెలుగులో తీవ్ర అభినివేశం అనవచ్చు. ఇది పూర్తిగా మానసిక ఆనందం కోసం చేసిది. ఇతరుల దృష్టిలో – ఇది కూడుగుడ్డా పెట్టదు. ఒక రకమైన వెర్రి. సాధ్యమైనంత త్వరలో వదుల్చుకోవలసినది! కానీ సంబంధిత వ్యక్తి మాత్రం దీని కోసం లౌకిక సుఖాలను త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. దానిలో తను రాణిస్తాడో లేదో తెలియకపోయినా, అవసరమైన తర్ఫీదు పొందే అవకాశం

ఏది పాషన్? ఏది స్వధర్మం? Read More »

maa uru

మా వూరు – మా తీరు – పర్వతనేని ఉపేంద్ర

పర్వతనేని ఉపేంద్ర.. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దడంలో తొలినాళ్లలో విశేషంగా శ్రమించారు. పార్టీకి రూపు రేఖలు ఇవ్వడంలో ఎన్టీఆర్‌కు సహకరించి మంచి పేరు సంపాదించుకున్నారు. 1984 – 1990 మధ్య టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1989లో విశ్వనాథ ప్రతాప్ సింగ్ (వీపీ సింగ్) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖా మంత్రి (1989-90)గా పనిచేశారు. ఆ

మా వూరు – మా తీరు – పర్వతనేని ఉపేంద్ర Read More »

CORONA

కరోనా భరతం పడుతున్న డాక్టర్ కృష్ణ ఎల్ల

డాక్టర్ కృష్ణ ఎల్ల.. ఈ పేరు వింటే చాలు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఆమడ దూరం పారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19పై జరుగుతున్న పోరులో ఆయన పాత్ర అమోఘం. దేశానికి గర్వకారణం. ఆయన సారథ్యంలోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ‘కొవాగ్జిన్’ పేరుతో తీసుకొచ్చిన కరోనా టీకా ప్రపంచ బయోటెక్నాలజీ రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. సమర్థత విషయంలో మేటిగా నిలిచింది. బయోహిబ్, బయోపోలియో, కోమ్‌వ్యాక్ 3/4/5, హెచ్ఎన్‌వ్యాక్, ఇండిర్యాబ్, జెన్‌వ్యాక్, రెవాక్-బి ఎంసీఎఫ్,

కరోనా భరతం పడుతున్న డాక్టర్ కృష్ణ ఎల్ల Read More »

mamsam

మనం మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు!

మనుషుల ఆహారపు అలవాట్లను బట్టి మూడు రకాలుగా విభజించొచ్చు. జంతువులు, పశుపక్ష్యాదుల్లోనూ ఇవే రకాలు ఉంటాయి. ఇందులో ఒకటి మాంసాహారం మాత్రమే తినేవి కాగా, రెండోవి శాకాహారాన్ని మాత్రమే భుజించేవి. రెండూ భుజించేవి మూడో కోవకు చెందినవి. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ, అసలు మనిషి మాంసాహారం తినొచ్చా? అందుకు ప్రకృతి అనుమతి ఇస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే తొలుత మనిషికి, జంతువులకు మధ్య ఉన్న ఆహారపు అలవాట్లను పోల్చి చూడాల్సి ఉంటుంది. మాంసాహార జంతువులైన

మనం మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు! Read More »

G

నేను మాట్లాడిన తర్వాతే ఉపన్యాసాలు – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చుక్కాని కాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం. —————- 1921లో బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు

నేను మాట్లాడిన తర్వాతే ఉపన్యాసాలు – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »