నన్ను చంపడానికి రూ. 2600 అవసరమని లేఖ రాశాడు
కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తొలి శాసనమండలి చైర్మన్‌గా పని చేశారు. ఆత్మ స్తుతి, పరనింద లేని ఏకైక జీవితచరిత్రగా ఆయన రాసిన ‘నా జీవన నౌక’ పుస్తకం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పుస్తకంలో ఆయన ఏ ఒక్కరి మీద ఒక్క ఆరోపణ కూడా చేయకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. 86 ఏళ్ల తన జీవితకాలంలో ఎక్కువ భాగం దేశం కోసం, సమాజహితం కోసం వెచ్చించారు. పుట్టినవారందరూ గొప్పవారు కాలేరు. […]
నన్ను చంపడానికి రూ. 2600 అవసరమని లేఖ రాశాడు Read More »