నవీన కామ్
అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటనల్లో మరొకటి ఏమిటంటే మా నాన్నగారే ఉండి ఉంటే మీ దగ్గరకి బహుశా వచ్చి ఉండేవాళ్ళం కామేమోనని చెప్పే తల్లిదండ్రు. ఎవరి గురించి వాకబు చెయ్యాన్నా ఇట్టే చేసి ఉండేవారు. మా బిడ్డకి ఎలాంటి సంబంధం చూడాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఎటునుంచి మొదుపెట్టాలి, ఎవరిని కనుక్కోవాన్న భయం ఎక్కువవుతుందంటూ తమ పక్కన లేని కుటుంబ పెద్ద అండ గురించి మాట్లాడినప్పుడల్లా నా చేతిపై వెంట్రుకు నిక్కపొడుచుకుని నించుంటాయి. పెద్దవారు తమచుట్టూ […]