Author name: RK

k2

కంటినిండా కునుకుపడితే కరోనా పరార్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. మన దేశంలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచవ్యాప్తంగా టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాని పీఛమణచేందుకు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజా పరిశోధనల్లో వెలుగు చూసిన ఓ విషయం ఇప్పుడు మరింత ఆశ్చర్యపరుస్తోంది. కంటినిండా హాయిగా కునుకు తీసే వారికి వైరస్ సోకే ముప్పు చాలా తక్కువని పరిశోధకులు తేల్చారు. ఎంత ఎక్కువగా నిద్రపోతే కరోనా అంత దూరంగా ఉంటుందని […]

కంటినిండా కునుకుపడితే కరోనా పరార్! Read More »

venkataramana

సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ గా నూతలపాటి వెంకటరమణ!

“చట్టం ఎవరి చుట్టమూ కాదు – ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. న్యాయం ఎవరి అబ్బ సొమ్మూ కాదు కోరినట్టుగా ఉపయోగించుకోవడానికి.” – ఇవేవో సినిమా డైలాగుల లాగా అనిపించవచ్చు. ఆ సినిమా చూసిన జనం అప్పట్లో ఈలలు, కేకలు వేసి ఉండవచ్చు. కానీ, నేడు ఈ దేశంలో న్యాయం, చట్టం అన్నవి ఇంకా బతికే ఉన్నాయి అనడానికి నిదర్శనంగా సర్వోన్నత న్యాయస్థానం ఓ తీర్పు వెలువరించింది. అందులో సుప్రీమ్ కోర్టు జస్టిస్ ఎన్.వి.రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్

సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ గా నూతలపాటి వెంకటరమణ! Read More »

rp

రావెళ్ళ ప్రభువు (1489-1933)

రావెళ్ళ వీరమ్లు భూపతి 1489`1493 రావెళ్ళ తిప్పభూపాుడు క్రీ.శ. 1498 రావెళ్ళ అయ్యప్పరాజు 1500 ఎ.డి. రావెళ్ళ తిప్పభూపాుడు (రెండవ) రావెళ్ళ కొండ భూపాుడు రావెళ్ళ అయ్యప్ప నాయకుడు 1542`65 రావెళ్ళ రెండవ లింగప్పపాుడు 1586`1614 రావెళ్ళ రెండవ కొండభూపాుడు రావెళ్ళ తిమ్మ భూపాుడు రావెళ్ళ ముద్దు నాయకేంద్రుడు 1616 ఎ.డి. రావెళ్ళ వెంగభూపాుడు 1538 రావెళ్ళ పాపానాయనింగాడు 1660 ఎ.డి. రావెళ్ళ ముద్దు కృష్ణప్పనాయనింగారు రావెళ్ళ మ్లనృపాుడు 1530`42 (తిరునాన్కురు, కొలికత్‌) రావెళ్ళ రమనప్పనాయుడు 1564`72

రావెళ్ళ ప్రభువు (1489-1933) Read More »

MD

‘ప్రైవేటు’ పాలన

ప్రైవేటీకరణ.. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. నష్టాల బూచి చూపిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఒక్కొక్కటిగా ప్రైవేటుకు ధారాదత్తం చేస్తూ వస్తోంది. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజల అభీష్టాన్ని పక్కనపెట్టేసి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్న నిర్ణయాలను సామాన్యులను వేదనకు గురిచేస్తున్నాయి. దేశాభివృద్ధి పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలను సామాన్యులను హతాశులను చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వస్తోంది. నిన్న కాక

‘ప్రైవేటు’ పాలన Read More »

ntr

యన్‌టిఆర్ పెళ్ళి

లక్ష్మయ్యగారింట్లో అద్దెకు ఉంటున్న సూర్యనారాయణ బొంబాయిలో వ్యాపారం మొదుపెట్టారు. అది పుంజుకోవడంతో తన కుటుంబాన్ని కూడా బొంబాయికి తరలించారు. సూర్యనారాయణ బొంబాయి వెళ్ళిన తరువాత కూడా ఆ రెండు కుటుంబా మధ్య స్నేహం కొనసాగింది. తరచుగా వాళ్ళ కుస్తూండేవాళ్ళు. యన్‌టిఆర్‌ ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న సమయంలో బొంబాయి నుంచి సూర్యనారాయణగారి భార్య, కూతుళ్ళు విజయవాడకు వచ్చి యన్‌టిఆర్‌ తల్లి వెంకటరావమ్మను కలిసారు. తన భర్తను బొంబాయిలో భాగస్వాము దారుణంగా మోసం చేశారని, తన భర్తపై దొంగకేసు

యన్‌టిఆర్ పెళ్ళి Read More »

bb

బాలకృష్ణ – బోయపాటి మూడో సినిమా క్రేజ్!

నందమూరి నటసింహం బాలకృష్ణతో ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి శ్రీను తాజాగా మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా పెట్టలేదు. అందరూ ‘బి.బి.-3’ అంటున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమానకు మొదట్లో ‘మోనార్క్’ అని, తరువాత ‘సూపర్ మేన్’ అని టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ అన్న పేరూ వినిపిస్తోంది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ‘గాడ్ ఫాదర్’ చిత్రం వచ్చింది.

బాలకృష్ణ – బోయపాటి మూడో సినిమా క్రేజ్! Read More »

murari

మహేశ్ బాబు విజయాలకు పునాది… మురారి!

టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ ఏదో ఒక విధమైన రికార్డులు ఉన్నాయి. అలా మహేశ్ బాబుకు ఎవరికీ లేని ఓ అరుదైన రికార్డు ఉంది. అదేమిటంటే, ఒకే థియేటర్ లో వరుసగా విడుదలైన మహేశ్ బాబు నాలుగు చిత్రాలు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం. అదీ నాలుగు ఆటలతో ప్రదర్శితం కావడం విశేషం. ఆ అరుదైన రికార్డును మహేశ్ బాబు సొంతం చేసిన చిత్రాలు ఏవంటే – ‘మురారి’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’. ఆ రికార్డుకు కేంద్రంగా మారింది

మహేశ్ బాబు విజయాలకు పునాది… మురారి! Read More »

an

అక్కినేని అభినయపర్వంలో మరపురాని ‘ప్రేమాభిషేకం’

మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అభినయ పర్వంలో ‘ప్రేమాభిషేకం’ చిత్రం మరపురానిది, మరచిపోలేనిది. ఓ విషాదాంత ప్రేమకథ అంతటి ఘనవిజయం సాధించడం అభిమానులకు ఓ మధురానుభూతిగా మిగిలింది. ఆరంభంలో జానపద కథానాయకునిగా సాగిన ఏయన్నార్ కు నటనే రాదన్న వారు ఉన్నారు. అలాంటి ఏయన్నార్ కు వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య , డి.ఎల్.నారాయణ అందించిన అపూర్వ కానుక ‘దేవదాసు’ (1953).ఆ సినిమాతో నాగేశ్వరరావు తానూ నటుడినే అని నిరూపించుకున్నారు. ఆ విషాదాంత ప్రేమకథ ఆ రోజుల్లో

అక్కినేని అభినయపర్వంలో మరపురాని ‘ప్రేమాభిషేకం’ Read More »

p

పంచాయతీ ఎన్నికలపై పంచాయతీ!

పంచాయతీ ఎన్నికలు అంటేనే అల్లకల్లోలంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ పంచాయతీ ఎన్నికలు కంగాళీగానే సాగాయి. ఎందుకంటే వీటికి పార్టీ గుర్తులు ఉండవు. దాంతో గెలిచినవారిని అధికారంలో ఉన్నవారు తమ ఖాతాలో వేసుకొని తమకే ఎక్కువ సీట్లు వచ్చాయంటూ గొప్పగా చెప్పుకోవడం పరిపాటే! ఇందులో ఆందోళన చెందవలసింది ఏమీ లేదు. అధికారంలో ఉన్న పార్టీలు సామ,దాన,భేద, దండోపాయాలు ప్రదర్శించడం, దరిమిలా ఎక్కువ సీట్లు సంపాదించుకోవడం కూడా సహజమే! ఇక అధికారంలో ఉన్న పార్టీకే ఏకగ్రీవాల్లోనూ ఆధిక్యం ఉంటుంది.

పంచాయతీ ఎన్నికలపై పంచాయతీ! Read More »