అక్కినేని నాగార్జున స్పీడు
అక్కినేని నటవంశానికి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నది నాగార్జునే. ఆగస్టు 29తో నాగార్జున 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆగస్టు 29న సహనటీనటులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అందరూ నాగార్జునకు అభినందనలు తెలిపారు. కొందరు స్వయంగా కలసి అభినందిస్తే, మరికొందరు సోషల్ మీడియా వేదికగా నాగ్ పై అభినందనల జల్లులు కురిపించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న `గోస్ట్` చిత్రం పోస్టర్ ను ఈ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇంతకు ముందు […]
అక్కినేని నాగార్జున స్పీడు Read More »