Uncategorized

kk

తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్

తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్ విదేశాల్లోని ఆయా ప్రభుత్వాల్లో ఉన్నత పదవుల్లో ఉంటూ ఆ పదవికే వన్నె తెస్తున్న కమ్మవారు ఎందరో ఉన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు కమ్మవారి కీర్తిని విశ్యవ్యాప్తం చేస్తున్న వారు ఎందరో ఎందరో. ఇక దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కమ్మవారి ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఎందరో కమ్మవారు వివిధ హోదాల్లో, ఉన్నత పదవుల్లో ఉన్నారు. తాజాగా, తమిళ ప్రభుత్వం ఎం.శ్రీధర్2ను సమాచార […]

తమిళనాడు సమాచార కమిషనర్‌గా ఎం.శ్రీధర్ Read More »

G

జమీందారి వ్యతిరేక ఉద్యమానికి పునాదులు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

ఘంటసాల గ్రామ పెత్తందార్లు చంచయ్యగారి కుమారుడు వెంకయ్యగారు, గ్రామ మునసబు, మంచి ఔదార్యం బంధుప్రేమ, న్యాయదృష్టిగల గొప్పవ్యక్తి, ఆయనే తమ మేనళ్లులగు కొండపల్లి వారిని మంత్రిపాలెం నుంచి, తిరువూరు తాలూకా బిల్లనపల్లి నుంచి కాకుమానువారిని ఈ వూరికి తీసుకువచ్చిన బంధుప్రియుడు. ఈయన భార్యపేరు నాగమమ్మ గారు అఖండమైన తెలివితేటలు గల వ్యక్తి. వీరి పెద్ద కుమారుడే బాలకృష్ణమ్మగారు. ఈయన ఆర్జించిన పేరు ప్రతిష్ఠలే అవలంబించిన ధర్మప్రవృత్తియే. సత్య నిర్ణయంలో ఈయన చూపిన జంకుగొంకులేని సాహసమార్గమే నేటికీ ఘంటసాల

జమీందారి వ్యతిరేక ఉద్యమానికి పునాదులు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

gd

40 ఏళ్ళ ‘గజదొంగ’ (జనవరి 30న)

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు ద్విపాత్రాభినయం చేసిన ‘గజదొంగ’ చిత్రం జనవరి 30తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. నటరత్న యన్టీఆర్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గజదొంగ’ అభిమానులను ఆనంద సాగరంలో మునకలేయించింది. సగటు ప్రేక్షకులకు కూడా పరమానందం పంచింది. ‘గోల్డ్ మేన్’గా యన్టీఆర్! ‘గజదొంగ’ సినిమా అనగానే అందరికీ ముందుగా అందులో యన్టీఆర్ ‘గోల్డ్ మేన్’గా అలరించిన తీరు గుర్తుకు వస్తుంది. కథ విషయానికి వస్తే, గోల్డ్ మేన్’ను పట్టుకోవాలనుకొనే పోలీసాఫీసర్ తనయుడు రాజాకు,

40 ఏళ్ళ ‘గజదొంగ’ (జనవరి 30న) Read More »

cbn

చంద్రన్నే నయమన్నా…’ అంటున్న జనం

“మా అన్న జగన్ మాటే తప్పే మనిషి కాడు… ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో, పాలనపగ్గాలు చేపట్టినా అలాగే ఉన్నాడు…” అంటూ స్వపక్షం వారే నవ్వులు రువ్వుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత వరకు అప్పటి పాలకపక్షం తెలుగుదేశాన్నీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును దూషించడంతోనే కాలం గడిపారు జగన్. ఇప్పుడు కూడా తేడా ఏమీలేదు. తన పాలనలో జరుగుతున్న లొసుగులకు కూడా క్రితం చంద్రబాబు చేసిన తప్పిదాలే కారణమంటూ చాటింపు వేస్తున్నారు. చంద్రబాబు ఒకవేళ

చంద్రన్నే నయమన్నా…’ అంటున్న జనం Read More »

N2

సంఘటిత శక్తి

పూర్వం గ్రామాలో ఎవరి జీవితం వారు జీవించేవారు లేదా కొద్దిగా ఒకరికొకరు సహాయ సహకారాు అందించుకొనేవారు. ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాు పరిమితంగా వుండేవి. కాని గత రెండు శతాబ్దాుగా మానవ పరిణామ చరిత్రలో ఎన్నడూ ఊహించి ఎరుగని అనేక అద్భుత మార్పు చోటు చేసుకోవడం మొదయ్యింది. ఇది ఎలా సాధ్యపడిరది? తమ శక్తి సామర్థ్యాను మరొకరితో, వేరొకరితో అనుసంధానించి, వివిధ రంగాలో బృందాుగా ఏర్పడడం మొదలైన తరువాత సంఘటిత శక్తి ఒక అద్భుతమైన రూపు దాల్చింది.

సంఘటిత శక్తి Read More »

BH01

మా ఊరి పెత్తనదారులు – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

మా గ్రామ పెత్తనదార్లను గురించి ఇక్కడ రాస్తాను. వేమూరి రామన్నగారిని గురించి రాయడానికి ముందు వారి తండ్రి సుబ్బయ్య గారిని గురించి అప్పటి దేవరకోట జమీందారి పరిస్థితుల గురించి పరిచయం చేస్తాను. ఈయన ఏడుకత్తుల భూమిగల పెద్ద రైతు. బోళ్లపాడు గ్రామ పెత్తందారు. ఆ రోజులలో జమీందారీ పరిపాలనా పద్ధతిని అనుసరించి ప్రతి గ్రామానికి ఒక పెత్తనదారు చొప్పున పరగణాకు ఆరుగురు పెత్తనదార్లు ఉండేవారు. వంశపారంపర్యంగా వారికి పెత్తందారీతనం ఉండేది. పరగణాకంతకు ఒక పెత్తందారు. ఈయనను పరగణా పెత్తందారు అనేవారు. ఈయన ఘంటసాలపాలెం

మా ఊరి పెత్తనదారులు – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

ntr

అరవై ఏళ్ళ అన్న దర్శకత్వ వైభవం

మహానటుడు, మహానాయకుడుగా విశ్వవిఖ్యాతి గాంచిన అన్న నందమూరి తారక రామారావు మహాదర్శకునిగానూ జేజేలు అందుకున్నారు. ఈ ఘనత ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఏ నటునికీ దక్కి ఉండదు. యన్టీఆర్ లాగే చిత్రసీమలోనూ రాజకీయ రంగంలోనూ రాణించిన నటులున్నారు. కానీ, పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాదించిన నటులు భూగోళంలో మరొకరు కానరారు. అంతటి ఖ్యాతిని దర్శకత్వంలోనూ ఆర్జించిన యన్టీఆర్ రూపొందించిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ ఈ యేడాదితో అరవై సంవత్సరాలు పూర్తి

అరవై ఏళ్ళ అన్న దర్శకత్వ వైభవం Read More »

vs

గవర్నర్ ఆమోదం అత్యంత దురదృష్టకరం – వడ్డే శోభనాద్రీశ్వరరావు

‘‘సమీకృత అభివృద్ధి వికేంద్రీకరణ – 3 రాజధానుల బిల్లు’’ మరియు ఎ.పి.సి.ఆర్.డి.ఎ రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌గారు ఆమోదించడం అత్యంత దురదృష్టకరం. శాసనసభ మరియు శాసనమండలి బిజిజెన్ రూల్స్‌కు విరుద్ధంగా ఈ రెండు బిల్లులు గవర్నరు వద్దకు పంపబడ్డాయి. 22 జనవరి, 2020న శాసనమండలిలో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగి, గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు మండలి చైర్మన్ తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలన్న నిర్ణయం ప్రకటించారు. రూల్స్ ప్రకారం కచ్చితంగా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయవలసి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడడం ఎంతమాత్రం తగదు. ఈ రెండు

గవర్నర్ ఆమోదం అత్యంత దురదృష్టకరం – వడ్డే శోభనాద్రీశ్వరరావు Read More »

vg

వండర్ గాళ్ ఉప్పలపాటి సితార

అమెరికా లాంటి అగ్రరాజ్యంలో తెలుగుపూల పరిమళాన్ని పంచుతున్న కుటుంబాల్లో ఉప్పలపాటి కుటుంబం ఒకటి. ఉప్పలపాటి సుబ్బారావు-ఝాన్సీరాణి దంపతుల ఇద్దరు కుమారులు సునీల్-శ్రీదేవి; సుహాస్-మధురిమ దంపతుల కుటుంబాలు రెండూ అమెరికాలో స్థిరపడ్డాయి. ఇప్పుడు వీరి సంతానం అమెరికాలో విద్యాకుసుమాలు పూయిస్తూ సౌరభాలను వెదజల్లుతోంది. సునీల్-శ్రీదేవి దంపతుల కుమార్తె సితార చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ మేటిగా నిలుస్తూ మన్ననలు అందుకుంటున్నారు. సుహాస్-మధురిమ దంపతుల కుమార్తెలు రియా, ఈషాలు అమెరికాలో ఇప్పటికే పలు సంచలనాలు సృష్టించారు. చదువుల్లో మేటిగా నిలుస్తూ అనేక

వండర్ గాళ్ ఉప్పలపాటి సితార Read More »