తమిళనాడు కమ్మవారు
తమిళనాడులో సుమారు 60 లక్షల మంది కమ్మవారు ఉన్నారు. వారంతా వివిధ రంగాలలో ఉన్నారు. పారిశ్రామిక ప్రగతిలో, వ్యవసాయాభివృద్ధిలో విశేషంగా కృషి చేస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఉత్తర, పశ్చిమ, దక్షిణ తమిళనాడులో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రా సరిహద్దులో నివసిస్తున్న వారికి మాత్రం తెలుగు చదవడం, రాయడం తెలుసు. మిగతా వారు ఇంట్లో మాత్రమే తెలుగు మాట్లాడతారు. కానీ, వారికి చదవడం, రాయడం తెలియదు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారు. స్థానిక ప్రజలతో కలిసి మెలసి జీవిస్తూ, వారి సంప్రదాయాలను కూడా పాటిస్తారు. ఒక […]