Uncategorized

nv

నవీన కాలమ్

ఇది నేను ఇంతకుముందు చెప్పానో లేదో గుర్తులేదు. వరుస విడాకుల కథలు విని ఆలోచిస్తుంటే మూడొంతులకు పైగా ఉమ్మడి కుటుంబాలలోని పిల్లల విషయంలోనే విడాకులు నడుస్తున్నాయి. ఒకప్పుడు పెద్దపెద్ద ఇళ్లు కట్టింది మా ఒక్కరి కోసం కాదంటూ కొత్తగా పెళ్లైన పిల్లల్ని తమతోనే ఉంచుకుంటున్నారు. మన ఇంటిలో పుట్టినప్పటి నుంచి పెరిగే మన అబ్బాయి అలవాట్లు, పద్ధతులు, ఎమోషన్స్‌ అన్నీ మనకు తెలుసు. కానీ వచ్చే ఆడపిల్ల తన అలవాట్లు, పద్ధతులు, ఎమోషన్స్‌తో తమ తల్లిదండ్రుల వద్ద […]

నవీన కాలమ్ Read More »

c

చంద్రబాబే కారణమంటున్న జగన్ అండ్ కో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులనే ధిక్కరిస్తూ సాగుతున్న తీరు అందరికీ వినోదం పంచుతోందే తప్ప, ఆయనపై ఎలాంటి సానుభూతి కలిగించడం లేదు. జగన్ అభిమానులు మాత్రం న్యాయస్థానాలే తమ నేతను అన్యాయంగా ఆటాడేసుకుంటున్నాయని వాపోతున్నారు. సాక్షాత్తు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా అదే అభిప్రాయంతో ఉండడం విడ్డూరంగా ఉంది. కోర్టులు పదే పదే ప్రభుత్వ తీరును తప్పు పట్టడం న్యాయస్థానాలు పాలనలో వేలుపెట్టడమేనని ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయంలో ఎలాంటి మార్పూ లేదని సీతారామ్

చంద్రబాబే కారణమంటున్న జగన్ అండ్ కో Read More »

p

బీజేపీ కపట నాటకాలు

విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా మోసపోయింది. బీజేపీ కపటనాటకాలు ఏపీకి శాపంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను పదిలం చేసుకోవచ్చనే ఆలోచనతో సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తే, బీజేపీ అందుకు సహకరించింది. విభజనానంతరం ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా అవసరమని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటిస్తే, అది ఏమాత్రం సరిపోదని, కనీసం పదేళ్లు కావాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు గట్టిగా వాదించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లు కాదు

బీజేపీ కపట నాటకాలు Read More »

s1

శ్రీవాత్సవ చిత్రాలు.. జీవం ఉట్టిపడే అపురూప కళాఖండాలు!

ఓ వైపు చదువులో రాణిస్తూనే మరోవైపు చిత్రలేఖనంలో ప్రతిభ చాటుతున్నాడు రాజమహేంద్రవరానికి చెందిన పోలిన హర్షిత్ శ్రీవాత్సవ. అతడి పెన్సిల్ నుంచి జాలువారుతున్న చిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. జీవం ఉట్టిపడేలా ఉండేలా ఈ చిత్రాలు పలువురి ప్రముఖుల మన్ననలు అందుకున్నాయి. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని జయశ్రీ గార్డెన్స్ 2వ వీధికి చెందిన హర్షిత్ శ్రీవాత్సవ (20) తల్లిదండ్రులు స్వరూప, సత్యనారాయణ. వీరి స్వగ్రామం ములకల్లంక. ప్రస్తుతం రాజమండ్రిలో నివసిస్తున్నారు. స్వరూప, సత్యనారాయణ కుమారుడైన శ్రీవాత్సవ ప్రస్తుతం

శ్రీవాత్సవ చిత్రాలు.. జీవం ఉట్టిపడే అపురూప కళాఖండాలు! Read More »

G

నన్ను జుట్టుపట్టి బయటకు లాగింది: గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య తన జీవిత సారాన్ని రంగరించి రాసిన ఆత్మకథ ‘నా జీవన నౌక’ నుంచి గత కొన్ని నెలలుగా ఒక్కో అధ్యాయాన్ని ప్రచురిస్తూ వస్తున్నాం. ఆయన నుంచి నేటి యువత గ్రహించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మయ్య గురించి తెలుసుకోవడం ఈ తరానికి అవసరం కూడా. ఆయన అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శప్రాయం. బ్రహ్మయ్య తన ‘నా జీవన నౌక’లో రాసిన ‘విద్యార్థి దశ’ను యథాతథంగా మీకోసం అందిస్తున్నాం. నాకు ఏడవ సంవత్సరం వచ్చిన

నన్ను జుట్టుపట్టి బయటకు లాగింది: గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

Editor

ఉచిత’ రాజకీయంతో ‘గ్రేటర్’ ఫీట్లు!

‘వంకలేమన్న డొంక పట్టుకు ఏడ్చిందట’.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న ప్రసంగాలు ఈ సామెతను నిజం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలను అటు అధికార టీఆర్ఎస్, ఇటు దుబ్బాక ఫలితంతో జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికలకు ఎన్నడూ లేనంత క్రేజ్ వచ్చేసింది. నిజానికి ఆరున్నరేళ్ల పాలనలో హైదరాబాద్ నగరాభివృద్ధికి తామేం చేశామో చెప్పుకోలేకపోతున్న టీఆర్ఎస్ నేతలు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడడమే లక్ష్యంగా పెట్టుకుంటే, తామొస్తే ఏం

ఉచిత’ రాజకీయంతో ‘గ్రేటర్’ ఫీట్లు! Read More »

N

ఎన్టీఆర్‌ సేవాసమితి కువైట్‌ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తొగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు స్ఫూర్తితో… ఎన్టీఆర్‌ సేవాసమితి కువైట్‌ అధ్యక్షుడు చుండు బారెడ్డయ్య ఆధ్వర్యంలో టి.డి.పి కువైట్‌ వారి సహకారంతో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొగింటి ఆడపడుచుకు చీర మరియు పసుపు కుంకుమను అందజేశారు.అధ్యక్షుడు చుండు బా రెడ్డయ్య నాయుడు, షేక్‌ సుబాన్‌, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి, ఏనుగోండ నరసింహ నాయుడు, షేక్‌ హ బీబ్‌ ఆధ్వర్యంలో హవల్లి ప్రాంతం నుంచి మెదుపెట్టారు.

ఎన్టీఆర్‌ సేవాసమితి కువైట్‌ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం.. Read More »

ntr

బాక్సాఫీస్‌ రాకుమారుడు

‘జయసింహలో రెండు స్త్రీ పాత్రు ఉన్నాయి. అప్పటికే హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన అంజలీదేవి ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. రెండవ కథానాయిక పాత్రకు ఆమెకంటే వయసులో చిన్న అమ్మాయి కావాలి. ఆ పాత్రకు వహీదా రెహమాన్‌ను ఎంపిక చేసి ఆమెతో అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. ‘జయసింహ’ ఆమెకు తొలి సినిమా. ఎన్‌ఏటీ వారితో కాంట్రాక్టు ప్రకారం వహీదా రెహమాన్‌ రెండేళ్ల వరకు వేరే బేనర్‌ చిత్రంలో నటించకూడదు. హీరోయిన్‌ గా వేషం వేస్తున్న అమ్మాయి కక్కుర్తి

బాక్సాఫీస్‌ రాకుమారుడు Read More »

s1

శ్రీలంక లో కమ్మ నాయకులు

క్రీ.శ. 1707 నుండి 1815 శ్రీంకలో నాయకర్‌ రాజ్యం విజయవంతంగా పాలించారు. నాయకర్‌ వంశీయ మధురనాయక వారసు తొగువారు కమ్మవారు. కమ్మనాయకు నుగురు వంద సంవత్సరాు సుమారు పాలించారు. విజయరాజ సింఘ 1739-1747, కీర్తిరాజ సింఘ -1747-1782 రాజాధిరాజ సింఘ 1782-1798, విక్రమరాజ సింఘ 1798-1815. మహాస్వర రాజ్యాం పాకు కాండీనాయకు వారి బంధుత్వాు మధుర, తంజావూరు నాయక వంశ స్త్రీను వివాహమాడారు. తంజావూరు నాయకు తొగువారు కమ్మవంశీయు కాండీనాయకుకు తంజావూరు, మధురై నాయకుతో మంచి సంబంధాు

శ్రీలంక లో కమ్మ నాయకులు Read More »