దిక్కులేని దేవుడు
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు దేవుళ్లకు దిక్కులేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో దేవుళ్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హిందూ ఆలయాలపైనా, విగ్రహాలపైనా జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అయినప్పటికీ నోరెత్తి ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేకుండా పోయింది. ముఖ్యంగా హిందూ మతోద్ధారణకే పుట్టినట్టు చెప్పుకునే బీజేపీకి అసలే లేకుండా పోయింది. ఎందుకంటే ఆ పార్టీ పరోక్షంగా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న విషయం బహిరంగ రహస్యం. రాష్ట్రంలో ఇప్పుడున్న […]