Uncategorized

naveena y

నవీన కామ్‌

రకరకా వ్యక్తిత్వా మధ్య వే సంబంధాు కుదురుస్తూ ఉంటాం. ఎవరి అభిప్రాయాు వారివి. వారికి ఏమి కావాలో దాని ప్రకారం పని చేయటం మా ధర్మం. కానీ, కొందరి విషయంలో ఎంత రాజీపడి పని చేద్దామన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటోంది. వాస్తవ పరిస్థితుకు దూరంగా మితిమీరిన ఊహాప్రపంచంలో విహరిస్తూ మమ్మల్ని చాలా ఇరకాటంలోకి నెట్టేవారి విషయం గురించి ప్రస్తావిస్తున్నాను. అసు వారికున్న ఆస్తు మివ సుమారు పదికోట్లు అయితే యాభైకోట్లు అనో లేక ఇంకేదో పెద్ద […]

నవీన కామ్‌ Read More »

Editor

తెరుచుకున్న సంకెళ్లు.. సాధారణ జీవితం సాధ్యమా?

ఐదు నెలల నిర్బంధ జీవితానికి ఈ నెల నుంచి విముక్తి లభించింది. లాక్‌డౌన్‌లు, అన్‌లాక్‌ల నుంచి జనం తేరుకుంటున్నారు. భయాలను అటకెక్కించేసి రోడ్లపైకి వస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కరోనా కారణంగా పూర్తిగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం అన్‌లాక్‌తో ఒక్కొక్కటిగా తెరిచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు చివరి దశకు వచ్చేశాం. అన్‌లాక్-4తో దేశం మొత్తం దాదాపు తెరుచుకుంది. సినిమా హాళ్లు, వినోద పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి మినహా దాదాపు

తెరుచుకున్న సంకెళ్లు.. సాధారణ జీవితం సాధ్యమా? Read More »

k1

ప్రముఖ నేత్ర వైద్యు డాక్టర్‌ పచ్చవ కిరణ్‌

తెంగాణలోని నిజామాబాద్‌లో ఎంతోమంది కమ్మ వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తూ రోగులకు సేవలు అందిస్తున్నారు. అయితే, నేత్ర వైద్యులు మాత్రం అతి కొద్దిమందే ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ పచ్చవ లక్ష్మయ్య చౌదరి-ఝాన్సీబాల దంపతుల కుమారుడు డాక్టర్ పచ్చవ కిరణ్. వైద్య సేవలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ డాక్టర్ లక్ష్మయ్య చౌదరి ప్రజల మన్ననలు అందుకున్నారు. ఇక డాక్టర్ ఝాన్సీబాల నిజామాబాద్‌లో మొట్టమొదటి గైనకాలజిస్టుగా రికార్డులకెక్కారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ తరపున ఎన్నో మెడికల్

ప్రముఖ నేత్ర వైద్యు డాక్టర్‌ పచ్చవ కిరణ్‌ Read More »

am

మన హీరోలు ఏం చేస్తున్నారు?

కరోనా కల్లోలంతో సినిమా రంగం సైతం అతలా కుతలమై పోయింది. ప్రపంచవ్యాప్తంగా చిత్రసీమ కోలుకోవడానికి ఓ రెండేళ్ళు పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కరోనాకు వ్యాక్సిన్ వచ్చే దాకా షూటింగ్స్ వద్దని నందమూరి బాలకృష్ణ, ఘట్టమనేని మహేశ్ బాబు వంటి టాప్ స్టార్స్ నిర్ణయించుకున్నారు. కరోనా అన్ లాక్ మొదలైనా, థియేటర్లకు ఎవరూ పచ్చజెండా ఊపలేదు. దాంతో సినిమా షూటింగ్స్ మొదలయినా, థియేటర్లకు సరైన ఫీడ్ రాదు. ఒకవేళ సినిమా థియేటర్లు తెరచుకున్నా, చప్పున దొరికే టాప్

మన హీరోలు ఏం చేస్తున్నారు? Read More »

G

మహాత్ముడి ప్రశ్నతో వ్యవసాయంలోకి దిగా: గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య గురించి, బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ఆయన అనుభవించిన కష్టాల గురించి ఈ తరానికి తెలియడం చాలా అవసరం. అందుకోసమే గత కొన్ని నెలలుగా ఆయన ఆత్మకథ ‘నా జీవన నౌక’ నుంచి ఒక్కో నెల ఒక్కో అధ్యాయాన్ని ప్రచురిస్తున్నాం. మహాత్మాగాంధీతో ఆయన సాన్నిహిత్యం గురించి, హరిజనోద్యమంలో మహాత్ముడితో తన ప్రయాణం గురించి చెప్పిన ‘ఆంధ్రదేశంలో మహాత్ముని హరిజన ఉద్యమ ప్రచారం’ అధ్యయనం నుంచి యథాతథంగా మీకోసం.. ————–

మహాత్ముడి ప్రశ్నతో వ్యవసాయంలోకి దిగా: గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

12

లెజండరీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బొబ్బా ధర్మారావు

డాక్టర్ బొబ్బా ధర్మారావు.. నిన్నటి తరానికి చెందిన ప్రముఖ వైద్యుడు, గొప్ప టీచర్. ఈతరం తప్పకుండా తెలుసుకోవాల్సిన అతి కొద్దిమంది గొప్ప వైద్యుల్లో ఆయనొకరు. కృష్ణా జిల్లాలోని కౌతరం అనే చిన్న గ్రామంలో పుట్టిన ఆయన ఎదిగిన తీరు అసామాన్యం. హైదరాబాద్ విముక్తి తర్వాత నైజాం హెల్త్ సర్వీసెస్‌లో చేరిన డాక్టర్ ధర్మారావు సివిల్ సర్జన్‌గా, సూపరింటెండెంట్‌గా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. డాక్టర్ ధర్మారావు సేవలకు మెచ్చిన కేంద్రం కార్డియాలజీ ఫెలోషిప్

లెజండరీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బొబ్బా ధర్మారావు Read More »

G

బ్రహ్మయ్య అవార్డు (మునగాల రిపోర్టు)

ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రెవిన్యూ శాఖను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు నిర్వహించడం జమీందారీ రైతులకు ఉత్సాహం కలగజేసింది. జమీందార్లు చూపే నిరంకుశత్వాన్ని ప్రతిఘటించేందుకు రైతులందరూ సంఘటితమయ్యారు. అప్పట్లో మునగాలలో జమీందారీ రైతు సమస్యలు చాలా కష్టంగా తయారయ్యాయి. బెజవాడలో జరిగిన రైతులు జమీందారు ప్రతినిధుల సమావేశంలో బీఎన్ మూర్తి కృషి ఫలితంగా గొట్టిపాటి బ్రహ్మయ్యను మధ్యవర్తిగా ఇరువర్గాలు అంగీకరించారు. ఆ సమస్యను బ్రహ్మయ్య చాలా కష్టపడి పరిష్కరించారు. 10 జనవరి 1938లో 17 షరతులతో

బ్రహ్మయ్య అవార్డు (మునగాల రిపోర్టు) Read More »

y

నమ్మకం, నాణ్యత పెట్టుబడిగా.. వ్యాపారంలో దూసుకెళ్తున్నయలమంచిలి ప్రభు

రెండు, మూడు దశాబ్దాల క్రితం వరకు గ్రామాలు, పట్టణాల్లో బావులు, చెరువులు, నదుల నీటిని తాగేవారు. కాలక్రమేణా పరిశ్రమలు పెరగడంతో నదులు కలుషితమయ్యాయి. చెరువులు, భూగర్భ జలాలు కూడా తాగేందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో క్రమంగా ప్రజలు శుద్ధి చేసిన తాగునీటిని వాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సాంకేతికత పెరిగి ఆర్వో నుంచి ఆల్కలైన్ వాటర్‌ను అందించే ప్యూరిఫైర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నా, వాటి సామర్థ్యంపై మాత్రం నమ్మకం అంతంతమాత్రమే. దీంతో

నమ్మకం, నాణ్యత పెట్టుబడిగా.. వ్యాపారంలో దూసుకెళ్తున్నయలమంచిలి ప్రభు Read More »

Vsb

మహాభారతంలో ఏం జరిగిందో గుర్తెరిగితే మేలు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మూడు రాజధానుల అంశం, అమరావతి రైతుల పోరుబాట, ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల ఆగ్రహం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ దుస్థితి, ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను చర్చిస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాసిన ‘పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాం’ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు, ప్రజా వ్యతిరేక విధానాలను శోభనాద్రీశ్వరరావు దునుమాడారు. అమరావతి విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తన వైఖరి మార్చుకోవాలని,

మహాభారతంలో ఏం జరిగిందో గుర్తెరిగితే మేలు: వడ్డే శోభనాద్రీశ్వరరావు Read More »