Uncategorized

V

ప్రఖ్యాత వ్యవసాయవేత్త

డా॥ కొసరాజు తిరుమరావు ఇకలేరు తన జీవితాంతం ఆర్యసమాజ్‌ సిద్ధాంతాను నమ్ముకుని తన నిత్య జీవితంలో ఆ సిద్ధాంతానే ఆచరించిన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. ఆర్య పురుషు బిరుదాంకితు డా॥ కొసరాజు తిరుమరావు తన 86వ యేట జూన్‌ 30న తుదిశ్వాస విడవటం వారి కుటుంబ సభ్యునే కాక బంధువును, స్నేహితును, శ్రేయోభిలాషును శోక సముద్రం ముంచింది. డా॥ తిరుమరావు కృష్ణా జిల్లా కురుమద్దా గ్రామానికి చెందిన కొసరాజు వెంకట్రామయ్య, అన్నపూర్ణమ్మ దంపతుకు 1935లో న్గావ కుమారునిగా […]

ప్రఖ్యాత వ్యవసాయవేత్త Read More »

G

మా అందరిదీ ‘సి’ క్లాసే.. జైలులో అలా ఉండేవి మా పాట్లు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన వేసిన ప్రతీ అడుగు జనహితం కోసమే.. దేశం కోసమే. ఆయన ఆత్మకథ ‘నా జీవన నౌక’ జీవితపు విలువలను నేర్పిస్తుంది. ఆత్మకథ తనదే అయినా తన గురించి తక్కువ చెప్పి ఇతరుల గురించి, స్వరాజ్య సాధనలో వారు అనుభవించిన కష్టనష్టాల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. నమ్మిన విలువలకు ఎంతగా ప్రాణం ఇచ్చారో ‘నా జీవన నౌక’ చెబుతుంది. గత వందేళ్లలో మన సాంఘిక వ్యవస్థలో ఎన్ని

మా అందరిదీ ‘సి’ క్లాసే.. జైలులో అలా ఉండేవి మా పాట్లు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య Read More »

Lock

లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారి కి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ చేయూత

లాక్‌ డేన్ వల్లన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటన హైదరాబాదుకు చెందిన వడ్లమూడి రాజేష్ కు 5000 వేల రూపాయలు 3000 వేల రూపాయల విలువైన నిత్యవసర వస్తువులను విశాఖపట్నానికి చెందిన మాగంటి దన వెంకట రాంప్రసాద్ కు 5000 ‌ రూపాయలు సంస్థ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగింది మాగంటి రాంప్రసాద్ కు మే నెలలో కూడా ఐదు వేల రూపాయలు అందజేసినట్లు సమస్త పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు

లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారి కి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ చేయూత Read More »

Balayya

బాలయ్య మాట బంగారు బాట

నందమూరి బాలకృష్ణ కేవలం నటుడు, నిర్మాతనే కాదు, మన దేశంలో ప్రఖ్యాతి గాంచిన బసవరామ తారకం కేన్సర్ హాస్పిటల్ చైర్మన్ కూడా. బాలకృష్ణ ఛైర్మన్ అయిన తరువాత దేశవిదేశాల్లోని తెలుగువారి వద్దు వెళ్ళి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, హాస్పిటల్ సవ్యంగా సాగేందుకు తగిన నిధులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే దేశవిధేశాల్లోని ఎంతోమంది ప్రముఖ ఆంకాలజిస్టులతోనూ బాలయ్యకు పరిచయం ఏర్పడింది. విద్యావంతులను గౌరవించడంలో నందమూరి వారు ఎప్పుడూ ముందుంటారు అని అన్న నందమూరి తారక రామారావు ఏ

బాలయ్య మాట బంగారు బాట Read More »

tripuraneni-8-20

త్రిపురనేని జవాబులు కులనిర్మూలనమా? శాశ్వతీకరణమా?

భారతదేశంలో కుల వ్యవస్థ కొన్ని శతాబ్దాల నుంచీ సమాజంలో పాతుకు పోయింది. వృత్తిని బట్టి కులాలు ఏర్పాడ్డాయి. కానీ, వృత్తులు మార్చుకోవడానికి అవకాశాలున్నాయి, స్వాతంత్య్రం ఉంది. అయినప్పటికీ వృత్తి మారినా, కులం మాత్రం మారడంలేదు. ఒక్క హిందువులోనే కాకుండా మతం మార్చుకున్నవారిలో కూడా, అంటే క్రైస్తవులలో, ముస్లింలలో కూడా కులాలున్నాయి? వాటి ప్రకారం హిందూ కులాలకు ఏఏ ప్రయోజనాలు చేకూరుతున్నాయో వాటిని ముస్లింలలోని కులాలకు, క్రైస్తవులలోని కులాలకు వర్తింప జేయాలని, ఆ మతాలలోని కుల సమూహాలు ఉద్యమించి

త్రిపురనేని జవాబులు కులనిర్మూలనమా? శాశ్వతీకరణమా? Read More »

Naveena m

నవీన కాలమ్

పెళ్లి సంబంధాలు వెతుక్కోవడంలో ఇటీవల విపరీతమైన కంగారు పెరిగింది. ఇరువైపులా బాగానే ఉందనుకున్నాక హడావిడిగా, ఆర్భాటంగా తాంబూలాలు ఇచ్చిపుచ్చేసుకుని చివరికి హమ్మయ్య అనుకుంటున్నారు. ఇలా కంగారు కంగారుగా సంబంధాలు ఓకే చేసుకున్న వాటిలో ఆ తర్వాత చెడిపోతున్న సంబంధాలు చాలానే ఉన్నాయి. మీకు మీరుగా కుదుర్చుకున్న సంబంధాలను పక్కనపెడితే, మధ్యవర్తులు (బ్రోకర్లు) కుదిర్చే వాటిలో ఈ తొందర మరింత ఎక్కువగా ఉంటుంది. వారు తొందర పెడుతున్నారని వీరికి, వీరు తొందరపెడుతున్నారని వారికి చెప్పి మొత్తానికి సంబంధాలు కుదిర్చేసి

నవీన కాలమ్ Read More »

55

ఉద్యమాలే ఊపిరిగా.. ప్రజాహితమే ప్రాణంగా వైవీబీ విజయ గీతిక

యలమంచిలి వెంకట బాబూరాజేంద్రప్రసాద్ .. తెలుగురాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరిది. ఉద్యమాలే ఊపిరిగా ముందుకు సాగుతున్న ఆయన సాధించిన విజయాలు అసామాన్యం. విద్యార్థి దశ నుంచే ఆయన పోరాటం మొదలైంది. అవినీతిపై శమరశంఖం పూరించే తత్త్వం ఆనాడే అలవడింది. అలా విద్యార్థి దశలోనే మొదలైన ఆయన ప్రస్థానం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నాయకుల్లో ఒకరిని చేసింది. సమస్యలపై ప్రభుత్వాలతో పోరాడడం విజయం సాధించే వరకు మడమ తిప్పకపోవడం ఆయన నైజం. ఫలితంగా ఆయన ఖాతాలో ఎన్నో విజయాలు.

ఉద్యమాలే ఊపిరిగా.. ప్రజాహితమే ప్రాణంగా వైవీబీ విజయ గీతిక Read More »

66

కరోనా కొమ్ములు విరిచే పనిలో భారత్ బయోటెక్ ముందడుగు

డ్రాగన్ కంట్రీ చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని తన కబంధ హస్తాల్లో బంధించిన కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అంతుబట్టని ఈ వైరస్‌ను ఎదుర్కోగలిగే టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. అయితే, ఈ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవాక్జిన్‌) ప్రి-క్లినికల్‌ దశను పూర్తిచేసుకొని మొదటి- రెండోదశ

కరోనా కొమ్ములు విరిచే పనిలో భారత్ బయోటెక్ ముందడుగు Read More »

55

బొమ్మ పడితే దిమ్మ తిరగాల్సిందే !

చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమారంగం పరిస్థితి కూడా చిత్రవిచిత్రంగానే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన కల్లోలం నుండి ఒక్కో రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే సినిమా రంగం మాత్రం ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికాకు దీటుగా చిత్ర నిర్మాణం చేస్తోన్న దేశం మనది. మన దేశంలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగులు నిలచిపోయాయి. మే నెలలో కొంత తెరిపి కనిపించగానే మళ్ళీ షూటింగులు మొదలు పెట్టుకోవచ్చునని పలువురు సినీజనం

బొమ్మ పడితే దిమ్మ తిరగాల్సిందే ! Read More »