చిత్రం భళారే విచిత్రం
ఒకప్పుడు తెలుగునాట మహానటుడు, మహానాయకుడు నందమూరి తారకరామారావు రాజకీయాల్లో అపూర్వ విజయం సాధించగానే, ఎంతోమంది నటీనటులు సైతం తామూ రాజకీయాల్లో రాణించగలమంటూ బీరాలు పోయారు. కొందరు విజయం సాఆధించారు. తరువాత చతికిల పడ్డారు. ఎవరూ కూడా యన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో రాణించినవారు తెలుగునాట కనిపించలేదు. ఆ మాటకొస్తే కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని నెలకొల్పి విజయకేతనం ఎగురవేసిన వారు ప్రపంచంలోనే లేరు. ఈ మాట చెబితే ‘ఆ ఏముంది… అప్పట్లో తెలుగు రాజకీయరంగంలో ఓ వ్యాక్యూమ్ ఉండేది. […]
చిత్రం భళారే విచిత్రం Read More »