రైతు ఉద్యమ నేత వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత
రైతుల సంక్షేమానికి విశేష కృషి ఆయన సేవలకు గుర్తింపుగా డాక్టర్ నాయుడమ్మ అవార్డుతోపాటు పలు పురస్కారాలు వీరులపాడు (నందిగామ): రైతు ఉద్యమ నేత, అన్నదాత మాసపత్రిక మాజీ సంపాదకుడు డాక్టర్ వాసిరెడ్డి నారాయణరావు (93) హైదరాబాద్‌లో శుక్రవారం గుండెపోటుతో కన్ను మూశారు. 1927, ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నందిగామ మండలం వీరుల పాడులో ఆయన జన్మించారు. 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాల నుంచి డిగ్రీ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ […]
రైతు ఉద్యమ నేత వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూత Read More »