Uncategorized

MD

హతవిధీ.. రెండేళ్లకే ఇలా అయిందేమిటి!

మాటాడితే సంక్షేమం.. మీట నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు.. ఏపీలోని వైసీపీ నేతల్లో ఏ ఒక్కరిని కదిలించినా చెప్పే మాట ఇదే. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం విదిలించే డబ్బులకు అలవాటు పడిన జనం అభివృద్ధి అంటే అదే కాబోలు అనుకుని జబ్బలు చరుచుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కడా కనిపించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజా ధనాన్ని పప్పుబెల్లాల్లా పంచేసి మరో 30 ఏళ్లపాటు అధికారం చలాయించాలని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. సంక్షేమం […]

హతవిధీ.. రెండేళ్లకే ఇలా అయిందేమిటి! Read More »

sirisha bandla

 అంతరిక్ష యానం

బండ్ల శిరీష జులై 11న రాత్రి 8 గంటలకు న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన మానవసహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా రోదసీలోకి వెళ్లారు. ఆ నౌకలో ఆమెతోపాటు వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌, మరో నలుగురు ఉన్నారు. ఈ వ్యోమనౌక నేల నుంచి దాదాపు 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత వీరంతా నాలుగైదు నిమిషాలపాటు భారరహిత స్థితికి లోనయ్యారు. ఆ సమయంలో యూనిటీ-22 కిటికీల

 అంతరిక్ష యానం Read More »

Isha-Uppalapati-Founder-A-Girl’s-Frontier

యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఈషా ఉప్పలపాటి

ఈషా ఉప్పలపాటి.. పరిచయం అక్కర్లేని పేరిది. మహిళా సాధికారతపై 12వ తరగతిలోనే పుస్తకం రాసి సంచలనం సృష్టించిన ఈషా తాజాగా మరో ఘనత సాధించింది. అమెరికా ప్రభుత్వం ఆమెను ‘యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్స్’లో ఒకరిగా గుర్తించి గౌరవించింది. ఇది ఆమె ఒక్కరికే దక్కిన గౌరవం కాదు.. అమెరికాలోని తెలుగువారికే కాక, భారతదేశానికి, తెలుగు గడ్డకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఎంపికైన ఈషాను అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు

యంగ్ ఇండియన్ అమెరికన్ లీడర్‌గా ఈషా ఉప్పలపాటి Read More »

ntr-1

అసలు సిసలు *జగదేకవీరుడు* యన్టీఆర్!

చిత్ర‌సీమ‌లో అన్న నంద‌మూరి తార‌క రామారావు అస‌లు సిస‌లు *జ‌గ‌దేక‌వీరుడు* అంటే ఎవ‌రికీ అంతగా అభ్యంత‌రం ఉండ‌దు. ఆయ‌న త‌రువాత మరికొంద‌రు ఆ టైటిల్ తో సినిమాల్లో న‌టించినా, వారెవ‌రూ నిజ‌మైన *జ‌గ‌దీక‌వీరుడు* అనిపించుకోలేక పోయారు. పైగా రాజ‌కీయాల్లో అన్న య‌న్టీఆర్ లాగా వారు రాణించ‌లేక‌పోవ‌డం గ‌మనార్హం. మ‌రి య‌న్టీఆర్ జ‌గ‌దేక‌వీరుడు ఎలా అయ్యారంటారా? ఆయ‌న నిజంగానే *విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు*. ఆయ‌న‌ను ఆ బిరుదుతో దీవించింది పూజ‌నీయుడైన ఓ మ‌ఠాధిప‌తి. ఇత‌రుల‌లాగా ఏరి కోరి పేర్లు పెట్టుకున్న

అసలు సిసలు *జగదేకవీరుడు* యన్టీఆర్! Read More »

Jagan-1

జగన్ పట్టిన కుందేలుకు మూడే కాళ్లు!

*రావాలి జ‌గ‌న్… కావాలి జ‌గ‌న్…* అంటూ జ‌గ‌న్ అభిమానులు భ‌లేగా కోరుకున్నారు. ఇక *జ‌గ‌న‌న్న వ‌స్తేనే జాబు వ‌స్తుంది* అనే మాట‌లూ భ‌లేగా ప్ర‌చారం చేశారు. అన్నిటినీ మంచి *ఒక్క ఛాన్స్ ప్లీజ్* అంటూ జ‌గ‌న్ అమాయ‌క‌మైన ముఖం పెట్టి అర్థించిన తీరునూ మ‌రచిపోరాదు. ఇక జ‌గ‌న్ అధికారానికి వ‌స్తే *అవినీతి*కి నిలువ నీడ ఉండ‌ద‌ని గొప్ప‌గా చెప్పుకున్నారు జ‌గ‌న్. త‌న పాల‌న‌లో సంపూర్ణ మ‌ద్య‌నిషేధం త‌థ్య‌మ‌నీ చెప్పారు. మ‌హిళ‌ల‌కు అనూహ్య‌మైన రీతిలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు ద‌క్కుతాయ‌నీ సెల‌విచ్చారు.

జగన్ పట్టిన కుందేలుకు మూడే కాళ్లు! Read More »

krishna-1

50 ఏళ్ళ *మోసగాళ్ళకు మోసగాడు* (ఆగస్టు 27తో కృష్ణ *మోసగాళ్ళకు మోసగాడు*కు 50 ఏళ్ళు పూర్తి)

న‌ట‌శేఖ‌ర కృష్ణ మొద‌టి నుంచీ మ‌హాన‌టుడు య‌న్టీఆర్ కు వీరాభిమాని. బాల్యంలో య‌న్టీఆర్ *పాతాళ‌భైర‌వి* చూసి ముగ్ధుడైన కృష్ణ త‌రువాత రామారావు సినిమాలు చూస్తూ ఆనందించ‌సాగారు. ఓ సారి అక్కినేని నాగేశ్వ‌ర‌రావును ప్ర‌త్య‌క్షంగా చూడ‌టంతో కృష్ణ‌లోనూ చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించాల‌న్న అభిలాష క‌లిగింది. అలా చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించిన కృష్ణ ఆరంభంలో బిట్ రోల్స్ చేశారు. త‌రువాత ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన *తేనె మ‌న‌సులు*ద్వారా ఓ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు కృష్ణ‌. ఆ త‌రువాత *గూఢ‌చారి 116* కృష్ణ‌కు హీరోగా మంచి

50 ఏళ్ళ *మోసగాళ్ళకు మోసగాడు* (ఆగస్టు 27తో కృష్ణ *మోసగాళ్ళకు మోసగాడు*కు 50 ఏళ్ళు పూర్తి) Read More »

Venu

మళ్ళీ వస్తున్న తొట్టెంపూడి వేణు

మ‌న *స్వ‌యంవ‌రం* హీరో తొట్టెంపూడి వేణు గుర్తున్నారుగా! త‌న‌దైన అభిన‌యంతో ప‌లు చిత్రాల‌లో అల‌రించిన వేణు, 2013లో చివ‌రి సారిగా *రామాచారి* చిత్రంతో తెర‌పై క‌నిపించారు. త‌రువాత హీరోగా ఆయ‌న అస్స‌లు క‌నిపించ‌లేదు. మ‌ధ్య‌లో త‌న ద‌రికి చేరిన కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కానీ, అవేవీ వేణుకు అంత‌కు ముందులా ఆనందం పంచ‌లేదు. దాదాపు ఎనిమిదేళ్ళ త‌రువాత వేణు *రామారావు ఆన్ డ్యూటీ* అనే చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ర‌వితేజ హీరోగా రూపొంద‌నున్న ఈ

మళ్ళీ వస్తున్న తొట్టెంపూడి వేణు Read More »

nv

నవీన కాలమ్

ఎప్పుడూ పెళ్ళిళ్ళు పేరంటాలు వాటికి ముందు వెనుక విషయాలు తప్ప వేరొకటి వ్రాయటానికి నా అనుభవాలు కేవలం వాటి చుట్టూనే ఉంటుంటాయి. కానీ ఇప్పుడు తమ వాళ్ళు తమ కళ్ళముందే ఇలా ఆసుపత్రికని వెళ్ళి తిరిగిరాని లోకానికి వెళ్ళే వారి గురించే వినవలసి వస్తోంది. ఎటు విన్నా అవే మాటలు. ఫోన్‌ చేస్తే అవే సంగతలు. అందరూ ఇంట్లో బాగున్నారా అని ఒకప్పుడు మంచితనంతో మాటవరసకి పలకరించేవాళ్ళు. కానీ, ఇప్పుడు ఏమి వినవలసి వస్తుందోనన్న భయంతో పలకరించవలసి

నవీన కాలమ్ Read More »

vrud

వృద్ధులపై దాడులకు కళ్లెం పడేది అప్పుడే!

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు ఉన్నతమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరనంత వరకు మన దేశంలో వృద్ధులు ఎంతో గౌరవంగా జీవించారు. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక, సామాజిక అంశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ఉద్యోగాల వేటలో తల్లిదండ్రులకు పిల్లలు దూరం కావడంతో చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. కొందరు మాత్రం తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నా నేటి ఆధునిక నాగరికత వారిమధ్య విభజన రేఖ గీసింది. ఇంకొందరైతే తల్లిదండ్రులను బలవంతంగా వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు

వృద్ధులపై దాడులకు కళ్లెం పడేది అప్పుడే! Read More »