ప్రపంచంపైకి మరో కొత్త వేరియంట్.. లంబ్డా
ఈ ప్రపంచంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు బోల్డన్ని వేరియంట్లు వెలుగుచూశాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమైనదిగా చెబుతున్న ‘డెల్టా’ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. గతంలో వెలుగుచూసిన అన్ని వేరియంట్ల కంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడమే కాక, ప్రమాదకరమైది కూడా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇప్పటి వరకు ఆల్ఫా, గామా వేరియంట్లే ప్రమాదకరమైనవిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు […]
ప్రపంచంపైకి మరో కొత్త వేరియంట్.. లంబ్డా Read More »