కొవిడ్ రెండో దశ వ్యాప్తిలో గమనించిన మార్పులేంటి..!?
యువకుల్లో లక్షణాలు బయట పడడం లేదు డాక్టర్ శొంఠి భవాని, సూపరింటెండెంట్, తెలంగాణ యోగాధ్యయన పరిషత్ ‘‘కొవిడ్ రెండో దశ వ్యాప్తి ఉధృతమవుతున్న సమయంలో వ్యాధి తీవ్రతలోనూ తేడాలొచ్చాయంటున్నారు తెలంగాణ యోగాధ్యయన పరిషత్ సూపరింటెండెంట్ డాక్టర్ శొంఠి భవాని. కరోనా పరీక్షల్లో నలభై శాతంమందికి పాజిటివ్ వస్తోందని ఆమె తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ భవాని ఆంధ్రజ్యోతికి వివరించారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తిలో మీరు గమనించిన మార్పులు […]
కొవిడ్ రెండో దశ వ్యాప్తిలో గమనించిన మార్పులేంటి..!? Read More »